HDFC Bank Parivartan's ECS Scholarship
2022-23 – Details Here
హెచ్ డీఎఫ్
సీ బ్యాంక్ పరివర్తన్ ఈసీఎస్ స్కాలర్‌షిప్ – 1వ తరగతి నుండి PG ప్రోగ్రామ్ వరకు - స్కాలర్షిప్: రూ.15000 - రూ.75000 వరకు.
హెచ్ డీఎఫ్
సీ బ్యాంక్ 2022-23 విద్యా సంవత్సరానికిగాను అర్హులైన విద్యార్థుల నుంచి కింది
స్కాలర్ షిప్ కోసం దరఖాస్తులు కోరుతోంది.
1. హెచ్
డీఎఫ్ సీ బ్యాంక్ పరివర్తన్ స్కాలర్‌షిప్ స్కూల్ ప్రోగ్రాం.
అర్హత: కనీసం
55 శాతం మార్కులతో 1-12 తరగతి ఉత్తీర్ణత.
స్కాలర్షిప్:
1-6వ తరగతి వరకు రూ.15000, 7-12వ తరగతి వరకు
రూ.18000 చెల్లిస్తారు.
2. హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ పరివర్తన్ స్కాలర్‌షిప్ అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాం.
అర్హత:
కనీసం 55 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ చదువుతున్న వారు అర్హులు.
* 10, 12వ తరగతి, డిప్లొమా చేస్తున్న
వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
స్కాలర్
షిప్: డిప్లొమా వారికి రూ.20000, అండర్
గ్రాడ్యుయేషన్-రూ.30000, ప్రొఫెషనల్
కోర్సులురూ.50000 చెల్లిస్తారు.
3. హెచ్
డీఎఫ్ సీ బ్యాంక్ పరివర్తన్ స్కాలర్షిప్ పీజీ ప్రోగ్రాం.
అర్హత: కనీసం
55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ/ పీజీ చదువుతున్న వారు అర్హులు.
స్కాలర్‌షిప్:
పీజీ కోర్సులు చేస్తున్న వారికి రూ.35000, ప్రొఫెషనల్
పీజీ కోర్సులు-రూ.75000 చెల్లిస్తారు.
ఎంపిక
విధానం: అభ్యర్థుల కుటుంబ ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకుని, సంస్థ నిబంధనల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు
విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు
చివరి తేది: 31.08.2022. 15-10-2022
0 Komentar