NALCO Recruitment
2022: Apply for 189 Graduate Engineer Trainee posts
నాల్కో, భువనేశ్వర్ లో 189 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులు – పూర్తి
వివరాలు ఇవే
ఒడిశా
రాష్ట్రం భువనేశ్వర్ లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ అల్యూమినియం కంపెనీ
లిమిటెడ్... గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు
కోరుతోంది.
గ్రాడ్యుయేట్
ఇంజినీర్ ట్రైనీ: 189 పోస్టులు
విభాగాలు:
మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెటలర్జీ, కెమికల్, కెమిస్ట్రీ, సివిల్, మైనింగ్.
అర్హత: 65% మార్కులతో బీఈ, బీటెక్(మెకానికల్/
ప్రొడక్షన్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్/ పవర్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్/
ఇన్స్ట్రుమెంటేషన్/ టెలికాం/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ మెటలర్జికల్ ఇంజినీరింగ్/
సివిల్/ ఆర్కిటెక్చర్/ సిరామిక్స్ ఇంజినీరింగ్/ మైనింగ్ ఇంజినీరింగ్/ కెమికల్
ఇంజినీరింగ్), ఎంఎస్సీ (కెమిస్ట్రీ) ఉత్తీర్ణతతో
పాటు గేట్-2022 మార్కులు సాధించి ఉండాలి.
వయోపరిమితి: 11.09.2022 నాటికి 30 సంవత్సరాలు
మించకూడదు.
ఎంపిక
ప్రక్రియ: ఇంజినీరింగ్ లో గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2022 మార్కులు, పర్సనల్ ఇంటర్వ్యూ
ఆధారంగా.
దరఖాస్తు
రుసుము: రూ.500.
ఆన్లైన్
దరఖాస్తులు ప్రారంభం: 11.08.2022.
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 11.09.2022.
0 Komentar