NVS Admissions: Lateral
Entry Admission to Class XI (2022-23) for Vacant Seats
నవోదయ ప్రవేశాలు
2022-23: ఖాళీగా ఉన్న XI తరగతి సీట్ల ప్రవేశాల
వివరాలు ఇవే
====================
నవోదయ ప్రవేశాలు
2022-23: ఖాళీగా ఉన్న XI తరగతి సీట్ల ప్రవేశాలు:
అర్హత:
> JNV పనిచేస్తున్న మరియు ప్రవేశం కోరుచున్న అదే జిల్లాలో ప్రభుత్వ / ప్రభుత్వంచే
గుర్తించబడిన పాఠశాలలో 2021-22 విద్యా సంవత్సరంలో X తరగతి చదివినవారు.
> అభ్యర్థి పుట్టిన తేది 1 జూన్ 2005 నుండి 31 మే 2007 (రెండు రోజులతో సహా) మధ్య ఉండాలి. షెడ్యూల్డు కులాలు మరియు
షెడ్యూల్డు తెగలకు చెందినవారు మరియు అన్ని కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు ఇది
వర్తిస్తుంది.
ఖాళీగా ఉన్న XI తరగతి సీట్లకు విద్యార్థుల ప్రవేశం కోసం అర్హతా ప్రమాణాలు
రిజిస్ట్రేషన్
ఓపెన్ చివరి తేది: 18-08-2022
ప్రవేశం కోసం
ప్రమాణాలు
నవోదయ
విద్యాలయ సమితి ప్రవేశ ప్రమాణాలకు లోబడి, 2021-22 విద్యా సంవత్సరంలో X తరగతి బోర్డ్
ఎగ్జామ్ లో విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా XI తరగతిలో లభ్యతలో ఉన్న ఖాళీ సీట్ల కోసం ప్రవేశం.విద్యార్థుల ఎంపిక దిగువ
తెలిపిన దశల ప్రకారం జరుగుతుంది.
ఎ)
జిల్లావారీగా మెరిట్ లిస్ట్ తయారు చేయబడుతుంది మరియు ఖాళీ సీట్ల ప్రకారం
విద్యార్థుల ఎంపిక చేయబడుతుంది.
బి)
జిల్లాలోని JNV లో ఖాళీల ప్రకారం విద్యార్థులను ఎంపిక
చేసిన తరువాత, రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి మెరిట్
లిస్ట్ తయారు చేయబడుతుంది.
గమనిక: NCC, స్కౌట్ & గైడ్స్, మరియు స్పోర్ట్స్ & గేమ్స్ కోసం అదనపు వెయిటేజి అందుబాటులో ఉన్న స్ట్రీమ్స్: సైన్స్, కామర్స్, వొకేషనల్ మరియు
హ్యుమానిటీస్.
విశిష్ట
అంశాలు
• దేశంలోని
ప్రతీ జిల్లాలో సహ-విద్యా ఆవాసీయ
• ఉచిత విద్య, బస మరియు వసతి పాఠశాలలు (తమిళనాడు రాష్ట్రం మినహా)
• బాల బాలికల
కోసం విడి వసతిగృహాలు
• మైగ్రేషన్
స్కీమ్ ద్వారా విస్తృత సాంస్కృతిక మార్పిడి
====================
====================
0 Komentar