PDIL Recruitment 2022: Apply for 132 Diploma
& Degree Engineer Posts
పీడీఐఎల్ లో 132 డిప్లొమా, డిగ్రీ ఇంజినీర్ పోస్టులు – పూర్తి వివరాలు ఇవే
ఉత్తర్
ప్రదేశ్ రాష్ట్రం నోయిడాలోని ప్రాజెక్ట్ & డెవలప్ మెంట్ ఇండియా లిమిటెడ్... ఒప్పంద ప్రాతిపదికన డిప్లొమా, డిగ్రీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
1. డిప్లొమా ఇంజినీర్ గ్రేడ్-3/ జూనియర్
ఎగ్జిక్యూటివ్ గ్రేడ్-3: 01 పోస్టు
2. డిప్లొమా ఇంజినీర్ గ్రేడ్-2/ జూనియర్
ఎగ్జిక్యూటివ్ గ్రేడ్-2: 15 పోస్టులు
3. డిప్లొమా ఇంజినీర్ గ్రేడ్-1/ జూనియర్
ఎగ్జిక్యూటివ్ గ్రేడ్-1: 9 పోస్టులు
4. డిగ్రీ ఇంజినీర్ గ్రేడ్-3/ ఎగ్జిక్యూటివ్
గ్రేడ్-3:
10 పోస్టులు
5. డిగ్రీ ఇంజినీర్ గ్రేడ్-21 ఎగ్జిక్యూటివ్
గ్రేడ్-2:
73 పోస్టులు
6. డిగ్రీ ఇంజినీర్ గ్రేడ్-1/ ఎగ్జిక్యూటివ్
గ్రేడ్-1:
24 పోస్టులు
మొత్తం ఖాళీల
సంఖ్య: 132
అర్హత:
సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఎంఎస్సీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక
ప్రక్రియ: విద్యార్హతలు, పని అనుభవం, ఇంటర్వ్యూ , రూల్ ఆఫ్
రిజర్వేషన్ ఆధారంగా.
ఆన్లైన్
దరఖాస్తుల ప్రారంభ తేది: 29-07-2022.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 28-08-2022.
0 Komentar