Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

RCFL Recruitment 2022: Apply for 396 Apprentice Posts

 

RCFL Recruitment 2022: Apply for 396 Apprentice Posts

ఆర్సీఎఫ్ఎల్ లో 396 అప్రెంటిస్ ఖాళీలు పూర్తి వివరాలు ఇవే

భారత ప్రభుత్వరంగానికి చెందిన ముంబయిలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (ఆర్సీఎఫ్ఎల్) వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అప్రెంటిస్లు

మొత్తం ఖాళీలు: 396

1) గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు: 150

2) టెక్నీషియన్ అప్రెంటిస్లు: 110

3) ట్రేడ్ (ఐటీఐ) అప్రెంటిస్లు 136

సబ్జెక్టులు/ ట్రేడులు: అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, సెక్రటేరియల్ అసిస్టెంట్, కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్, సివిల్ తదితరాలు.

అర్హత: పదో తరగతి, సంబంధిత ట్రేడులు/ సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్, ఐటీఐ, బీఎస్సీ, ఇంజినీరింగ్ డిప్లొమా, బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత.

వయసు: 25 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: సంబంధిత విద్యార్హతల్లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 14.08.2022.

NOTIFICATION

APPLY HERE

CAREER PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags