RGUKT-AP Admissions 2022-23 – All the Details
Here
ఆర్జీయూకేటీ-ఏపీ ప్రవేశాలు 2022-23 – పూర్తి వివరాలు ఇవే
=========================
UPDATE 23-11-2022
కౌన్సెల్లింగ్ తేదీ: 27/11/2022
GENERAL, OH, CAP NCC CATEGOREIS
SPORTS CATEGORY
WAITING LIST DETAILS
CAMPUS CHANGE DETAILS
=========================
UPDATE 19-11-2022
తుది దశ (4వ)
కౌన్సెల్లింగ్ తేదీలు:
రిజిస్ట్రేషన్
తేదీలు: 16/11/2022 నుండి 20/11/2022 వరకు
క్యాంపస్ మార్పు
కి అవకాశం: 16/11/2022 నుండి 20/11/2022 వరకు
ఎంపికైన జాబితా
విడుదల తేదీ: 22/11/2022
కౌన్సెల్లింగ్
తేదీ: 27/11/2022
REGISITRATION FOR 4TH
COUNSELLING
VACANCIES
AFTER 3RD COUNSELLING
CUT-OFF
MARKS AFTER 3RD COUNSELLING
=========================
UPDATE 09-11-2022
ఫేజ్-3 కౌన్సెల్లింగ్ తేదీ: 14-11-2022
PHASE-3 CALL LETTER FOR
GEN CATEGORY
PHASE-3
PROVISIONAL SELECTION LIST FOR GEN CATEGORY
PHASE-3
PROVISIONAL SELECTION LIST FOR NCC CATEGORY
PHASE-3
PROVISIONAL SELECTION LIST FOR SPL CATEGORY
CAMPUS
CHANGED CANDIDATES LIST IN PHASE-3
DOWNLOAD CAMPUS CHANGE
ORDER FOR PHASE-3
=========================
UPDATE 03-11-2022
మూడో విడత కౌన్సెలింగ్
రిజిస్ట్రేషన్ మరియు క్యాంపస్ మార్పుకి అవకాశం
ఆర్జీయూకేటీ
పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్
ఐటీల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 14న మూడో విడత
కౌన్సెలింగ్ ను నిర్వ హించనున్నట్లు చార్ ఆచార్య కేసీరెడ్డి బుధవారం తెలిపారు.
ఎంపికైన
అభ్యర్థుల జాబితాతో పాటు ఎన్‌సీసీ, స్పోర్ట్స్
కోటా అ భ్యర్థుల జాబితాను 9న వర్సిటీ వెబ్ సైట్ లో
ఉంచుతామన్నారు. గత రెండు విడతల్లో ఎంపికై చేరకుండా ఉన్న అభ్యర్థులకు ఆసక్తి ఉంటే
మూడో విడత కౌన్సెలింగ్ లో హాజరవ్వచ్చని, దీనికి గాను
వర్సిటీ వెబ్ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.
ఎవరైనా
ప్రస్తుతం చేరిన ట్రిపుల్ ఐటీ నుంచి మరో ట్రిపుల్ ఐటీకి మారాలనుకునే వారు వర్సిటీ
వెబ్ సైట్ లో ఇచ్చిన లింకులో నమోదు చేసుకోవాలన్నారు. మరొక ట్రిపుల్ ఐటీకి మార్చిన
తరువాత తప్పనిసరిగా అక్కడకు వెళ్లాలని స్పష్టం చేశారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు
తమ రిజిస్టేషన్లను ఈ నెల 6న సాయంత్రం 5 గంటల్లోపు పూర్తి చేసుకోవాలని కోరారు.
మూడవ కౌన్సెల్లింగ్
తేదీ: 14-11-2022:
రిజిస్ట్రేషన్
తేదీలు: 02-11-2022 నుండి 06-11-2022 వరకు
క్యాంపస్ మార్పుకి
అవకాశం: 02-11-2022 నుండి 06-11-2022 వరకు
REGISTRATION FOR 3rd
COUNSELLING
VACANCY
DETAILS AFTER 2nd COUNSELLING
TENTATIVE
SPORTS PRIORITY LIST
=========================
UPDATE 01-11-2022
రెండో విడత కౌన్సెల్లింగ్ లో 256 మంది విద్యార్థులకు అడ్మిషన్లు
మిగిలిన 204 సీట్లకి మూడో విడత కౌన్సెలింగ్
రాజీవ్ గాంధీ
వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో రెండో విడత కౌన్సెలింగ్ లో 256 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. ట్రిపుల్ ఐటీల్లో
మిగిలిన సీట్ల భర్తీ కోసం సోమవారం (Oct 31) నూజివీడు ట్రిపుల్ ఐటీలో రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కౌన్సెలింగ్
కు 460 మంది అభ్యర్థులు రావాల్సి ఉండగా, 256 మంది హాజరుకాగా, అధికారులు
వీరికి సీట్లను ఖరారు చేశారు.
కౌన్సెలింగ్
ప్రక్రియను చాన్సలర్ ఆచార్య కేసీ రెడ్డి, నూజివీడు ట్రిపుల్
ఐటీ డైరెక్టర్ ఆచార్య జీవీఆర్ శ్రీనివాసరావు పరిశీలించారు. కౌన్సెలింగ్ ముగిసిన
అనంతరం మరో 204 సీట్లు మిగిలాయి. ఎన్‌సీసీ, స్పోర్ట్స్ కోటా కౌన్సె లింగ్ సమయంలో ఇప్పుడు మిగిలిన
సీట్లకు కలిపి మూడో విడత కౌన్సెలింగ్ ను త్వరలోనే నిర్వహిస్తామని అడ్మిషన్స్ కన్వీనర్
ఆచార్య గోపాలరాజు తెలిపారు.
=========================
UPDATE
26-10-2022
ఫేజ్-2 కౌన్సెల్లింగ్ తేదీ: 31-10-2022
PHASE-2 CALL LETTER
FOR GEN CATEGORY
PHASE-2 CALL
LETTER FOR GLOBAL CATEGORY
PHASE-2
PROVISIONAL SELECTION LIST FOR GEN CATEGORY
PHASE-2
PROVISIONAL SELECTION LIST FOR SPL CATEGORY
CAMPUS
CHANGED CANDIDATES LIST IN PHASE-2
DOWNLOAD CAMPUS CHANGE
ORDER FOR PHASE-2
=========================
UPDATE 18-10-2022
2వ దశ
కౌన్సెలింగ్: క్యాంపస్ మార్పుకి మరియు 10వ తరగతి మార్కుల అప్డేట్ కి అవకాశం
ట్రిపుల్
ఐటీల్లో ప్రవేశాలు పొందిన అభ్యర్థులు క్యాంపస్లు మార్చుకునేందుకు దరఖాస్తు
చేసుకోవచ్చని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక
విశ్వవిద్యాలయం కులపతి కేసీ రెడ్డి తెలిపారు.
అభ్యర్థులు
అక్టోబరు 17 నుంచి 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, కౌన్సెలింగ్ ప్రక్రియలో అవకాశం ఉన్న క్యాంపస్ ఎంచుకోవచ్చని సూచించారు.
పదోతరగతి మార్కుల్లో మార్పులు ఉంటే వెబ్ సైట్ లింకు ద్వారా మార్కులు నమోదు చేసి, ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాలని సూచించారు.
నాలుగు
క్యాంపస్లో మిగిలిపోయిన సీట్లకు రెండో విడత కౌన్సెలింగ్ ను త్వరలో ప్రకటిస్తామని
వెల్లడించారు.
జనరల్ కేటగిరీలో
మొదటి దశ తర్వాత ఖాళీగా ఉన్న సీట్లు: 446
స్పెషల్ కేటగిరీలో
మొదటి దశ తర్వాత ఖాళీగా ఉన్న సీట్లు: 14
VACANT
SEATS DETAILS AFTER FIRST PHASE
UPDATE 10TH CLASS MARKS FOR 2ND
PHASE COUNSELLING
CAMPUS CHANGE REGISTRATION
FORM FOR 2ND PHASE COUNSELLING
=========================
UPDATE 06-10-2022
RGUKT-AP: IIIT లలోకి సెలెక్ట్ అయిన భారత్ స్కౌట్స్, CAP మరియు PH స్టూడెంట్స్ వివరాలు ఇవే
CALL LETTER FOR PROVISIONALLY SELECTED
CANDIDATES UNDER SPECIAL CATEGORY (BSG, CAP AND PH)
PROVISIONALLY SELECTED CANDIDATES UNDER BELOW
CATEGORIES
=========================
UPDATE 29-09-2022
PROVISIONALLY SELECTED CANDIDATES FOR FOUR
CAMPUSES
నాలుగు క్యాంపస్‌ల లో ఎంపిక అయిన అభ్యర్థుల జాబితా ఇదే 👇👇👇
====================
=========================
UPDATE 22-09-2022
ప్రత్యేక కేటగిరీ సర్టిఫికేట్ ధృవీకరణ షెడ్యూల్ ఇదే - ప్రత్యేక
కేటగిరీలు కాకుండా ఇతర అభ్యర్థులు ఎంపిక జాబితా 29 న విడుదల
2022-23 విద్యా సంవత్సరం అడ్మిషన్ల కోసం 2022 ఆగస్టు 30న నోటిఫికేషన్ జారీ చేయబడింది మరియు ఆన్లైన్
దరఖాస్తులను స్వీకరించడానికి చివరి తేదీ 19 సెప్టెంబర్ 2022. యూనివర్సిటీకి 44,208 దరఖాస్తులు వచ్చాయి.
ప్రత్యేక కేటగిరీ సర్టిఫికేట్ ధృవీకరణ షెడ్యూల్ క్రింద
ఇవ్వబడింది అభ్యర్థులు ప్రెస్ నోట్ లో పేర్కొన్న
తేదీలలో సంబంధిత ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు 3 సెట్ల
ఫోటోకాపీలతో సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాలి. అభ్యర్థులు యూనివర్సిటీ
వెబ్ సైట్ నుండి ప్రత్యేక కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు హాజరు కావడానికి
కాల్ లెటర్ లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ప్రత్యేక కేటగిరీలు కాకుండా ఇతర అభ్యర్థులు తాత్కాలిక ఎంపిక
జాబితాను గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి, A.P ప్రభుత్వం 29 సెప్టెంబర్ 2022న విడుదల చేస్తారు.
=========================
2022-23 విద్యా సంవత్సరానికి RGUKT అడ్మిషన్ల నోటిఫికేషన్
విడుదల అయ్యింది
అర్హత: 10 వ తరగతి
ఉత్తీర్ణత. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు కూడా ఈ
సంవత్సరం ప్రవేశానికి అర్హులు.
ఎంపిక ప్రక్రియ:
10 వ తరగతి మార్కుల ఆధారంగా.
మార్కులు సమానంగా
వస్తే క్రింది విధానం అమలు చేయబడుతుంది.
i. గణితంలో
ఎక్కువ మార్కులు
ii. జనరల్
సైన్స్‌లో ఎక్కువ మార్కులు
iii. ఇంగ్లీషులో
ఎక్కువ మార్కులు
iv. సోషల్
స్టడీస్‌లో ఎక్కువ మార్కులు
v. ఫస్ట్
లాంగ్వేజ్ లో ఎక్కువ మార్కులు
vi. పుట్టిన
తేదీ ప్రకారం పెద్ద అభ్యర్థి
vii. హాల్
టికెట్ నంబర్ నుండి పొందిన అత్యల్ప సంఖ్య.
దరఖాస్తు రుసుము:
రూ. 250. SC/ST లకు రూ.
150.
ముఖ్యమైన తేదీల
వివరాలు ఇవే
నోటిఫికేషన్ విడుదల తేదీ: 30-08-2022
ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం: 30-08-2022
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 19-09-2022
ఎంపికైన జాబితా విడుదల తేదీ: 29-09-2022
తరగతుల ప్రారంభం: 17-10-2022
=========================
RGUKT అడ్మిషన్ల -2022-23 గురించి నేడు (24-08-2022)
పత్రిక ప్రకటన విడుదల చేశారు. 2022-23 విద్యా
సంవత్సరానికి RGUKT అడ్మిషన్ల నోటిఫికేషన్ 30.08.2022న విడుదల చేయబడుతుంది.
అడ్మిషన్
షెడ్యూల్,
ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించడానికి చివరి తేదీ, కౌన్సెలింగ్ తేదీలు, ఎంపిక విధానం, తరగతులు ప్రారంభమయ్యే తేదీ, ఫీజు నిర్మాణం మరియు అడ్మిషన్లకు సంబంధించిన ఇతర సంబంధిత సమాచారంపై వివరణాత్మక
నోటిఫికేషన్ యూనివర్సిటీ వెబ్‌సైట్ www.rgukt.in
లో అందుబాటులో ఉంచబడుతుంది.
0 Komentar