RINL Vizag Steel
Recruitment 2022: Apply for 319 Trade Apprentice Posts – Details Here
విశాఖపట్నం
స్టీల్ ప్లాంటులో 319 ట్రేడ్ అప్రెంటిస్
ఖాళీలు – పూర్తి వివరాలు ఇవే
రాష్ట్రీయ
ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కు చెందిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్... వివిధ ట్రేడుల్లో
అప్రెంటిషిప్ శిక్షణకు అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ట్రేడ్, ఖాళీల వివరాలు:
1. ఫిట్టర్- 80
2. టర్నర్- 10
3. మెషినిస్ట్- 14
4. వెల్డర్ (గ్యాస్, ఎలక్ట్రిక్)- 40
5. మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్- 20
6. ఎలక్టీషియన్- 65
7. కార్పెంటర్- 20
8. మెకానిక్ రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనింగ్- 10
9. మెకానిక్ డీజిల్- 30
10. కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్
అసిస్టెంట్: 30
మొత్తం
ఖాళీలు: 319
కాల వ్యవధి:
ఒక సంవత్సరం
స్టైపెండ్: ట్రేడును అనుసరించి నెలకు రూ. 7700 నుంచి రూ.8050 ఉంటుంది.
అర్హత: పదోతరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత.
వయస్సు: 01.04.2022 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక
ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు
రుసుము: యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.200, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.100.
ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 02.08.2022.
ఆన్ లైన్
దరఖాస్తుకు చివరి తేది: 18.08.2022.
కంప్యూటర్
ఆధారిత పరీక్ష నిర్వహణ తేది: 04.09.2022.
0 Komentar