TCS BPS Hiring for
2020, 2021 and 2022 Year of Passing (YoP) Graduates
టీసీఎస్
బీపీఎస్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ 2022 - 2020 /2021/2022 విద్యా సంవత్సరాల గ్రాడ్యుయేట్లు అర్హులు
టాటా
కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) బీపీఎస్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ ద్వారా ఆర్ట్స్, కామర్స్ & సైన్స్
గ్రాడ్యుయేషన్ అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది.
టీసీఎస్
బీపీఎస్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ 2022
అర్హత: 2020 /2021/2022 విద్యా సంవత్సరాలకు చెందిన బీకామ్/బీఏ/ బీఏఎఫ్/ బీబీఏ/
బీబీఏ/ బీబీఎం/ బీఎంఎస్/ బీఎస్సీ/ బీసీఏ/ బీసీఎస్/ బీఫార్మసీ/ ఎంఫార్మసీ
అభ్యర్థులు అర్హులు.
* అభ్యర్థులు
నిర్ణీత వ్యవధిలో కోర్సును పూర్తి చేసి ఉండాలి.
* పార్ట్ టైమ్
/ కరస్పాండెన్స్ కోర్సులు చేసినవారు అనర్హులు.
వయసు: 18-28 ఏళ్లు వయసు ఉండాలి.
ఎంపిక
విధానం: పరీక్షలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
పరీక్ష
విధానం:
* పరీక్ష
వ్యవధి - 65 నిమిషాలు మొత్తం 80 మార్కులు. న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 26 ప్రశ్నలు 20 నిమిషాలు, వెర్బల్ ఎబిలిటీ నుంచి 24 ప్రశ్నలు 68 నిమిషాలు, రీజనింగ్ ఎబిలిటీకి 30 ప్రశ్నలు 25 నిమిషాలు
కేటాయిస్తారు.
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
0 Komentar