Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛన్‌ అమలు చేసే అంశంపై అధ్యయనం గురించి యు.ఓ నోట్ విడుదల

 

AP: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛన్‌ అమలు చేసే అంశంపై అధ్యయనం గురించి యు.ఓ నోట్ విడుదల  

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛన్‌ అమలు చేసే అంశంపై అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.

2004 సెప్టెంబరు 1 నాటికి ఉద్యోగాల్లో చేరిన వారికి పాతపెన్షన్‌ విధానం వర్తింపుచేయాలనే అంశాన్ని పరిశీలించాలని నిర్ణయించింది. ఈమేరకు ప్రభుత్వ శాఖలన్నీ 2004 సెప్టెంబరు 1 నాటికి విధుల్లో చేరిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాల్సిందిగా ఆర్థికశాఖ కోరింది.

దీనికి సంబంధించిన వివరాలతో ఈనెల 14న సచివాలయంలో జరిగే భేటికి హాజరుకావాలని అధికారులకు సూచించింది.

U.O.Note.No. 1273065/ FIN01-HR0MISC/87/2022-HR-III, Dt: 09/09/2022

Sub: Pension- Public Servants - Adopt & Implement the orders of the Department of Pension & PW, Govt of India dated 17.02.2020 - Who were appointed on or after 01.09.2004 and selection process was completed prior to the date - Information called for - Regarding.

Ref: 1. O.M.No.57/04/2019 -P&PW (B), Gol, DoP & PW, New Delhi, dated 17.02.2020.

2.U.O.Note. 1273065/ FINO1-HR0MISC/87/2022-HR-III Dt: 08/08/2022 (enclosed)

DOWNLOAD U.O NOTE

Previous
Next Post »
0 Komentar

Google Tags