AP Govt Jobs: Technical
Assistant Posts in Ground Water and Water Audit Dept – Details Here
ఏపీ భూగర్భ
జలం,
జల గణన శాఖలో 74 టెక్నికల్
అసిస్టెంట్ పోస్టులు – దరఖాస్తు పూర్తి వివరాలు
ఇవే
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వానికి చెందిన భూగర్భ జలం, జల గణన శాఖ . . .
ఒప్పంద ప్రాతిపదికన జిల్లాల వారీగా టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి
దరఖాస్తులు కోరుతోంది.
టెక్నికల్
అసిస్టెంట్: 74 పోస్టులు
జిల్లాల వారీ
ఖాళీలు:
1. శ్రీకాకుళం: 02 పోస్టులు
2. విజయనగరం: 01 పోస్టు
3. పార్వతీపురం మన్యం: 02 పోస్టులు
4. అల్లూరి సీతారామ రాజు: 04 పోస్టులు
5. విశాఖపట్నం: 02 పోస్టులు
6. అనకాపల్లి: 02 పోస్టులు
7. కాకినాడ: 02 పోస్టులు
8. డా.అంబేడ్కర్ కోనసీమ: 01 పోస్టు
9. తూర్పుగోదావరి: 02 పోస్టులు
10. పశ్చిమ గోదావరి: 01 పోస్టు
11. ఏలూరు: 02 పోస్టులు
12. కృష్ణా: 02 పోస్టులు
13. ఎన్టీఆర్: 02 పోస్టులు
14. గుంటూరు: 01 పోస్టు
15. పల్నాడు: 03 పోస్టులు
16. బాపట్ల: 01 పోస్టు
17. ప్రకాశం: 04 పోస్టులు
18. నంద్యాల: 03 పోస్టులు
19. కర్నూలు: 03 పోస్టులు
20. అనంతపురం: 05 పోస్టులు
21. శ్రీ సత్యసాయి: 03 పోస్టులు
22. వైఎస్ఆర్, కడప: 0 4 పోస్టులు
23. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు: 05 పోస్టులు
24. తిరుపతి: 04 పోస్టులు
25. అన్నమయ్య: 04 పోస్టులు
26. చిత్తూరు: 04 పోస్టులు
27. డైరెక్టర్ కార్యాలయం, జీడబ్ల్యూిడబ్ల్యూఏడీ, విజయవాడ: 05 పోస్టులు
అర్హత: డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్)తో పాటు సంబంధిత పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 31 మార్చి, 2022 నాటికి 35 ఏళ్లలోపు ఉండాలి.
జీతం: నెలకు
రూ.18,000
(టూర్ అలవెన్స్ నెలకు రూ.5,000)
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ దరఖాస్తులను, అవసరమైన
సర్టిఫికేట్లతో పాటు సంబంధిత జిల్లాల జిల్లా భూగర్భ జల అధికారులకు పోస్టు ద్వారా
లేదా వ్యక్తిగతంగా అందజేయాలి.
దరఖాస్తుకు
చివరి తేదీ: 30.09.2022.
ఇంటర్వ్యూ
తేదీ: 11.10
.2022.
వేదిక:
సంబంధిత జిల్లా భూగర్భ జలం, జల గణన శాఖ అధికారి
కార్యాలయం.
0 Komentar