AP NMMS 2022-23: All the Details Here
=======================
UPDATE
26-09-2023
AP NMMS
2022-23: పత్రికా ప్రకటన - లేటెస్ట్ అప్డేట్ వివరాలు ఇవే
ఫిబ్రవరి 2023 లో జరిగిన నేషనల్ మీన్స్-కం-మెరిట్
స్కాలర్షిప్ పరీక్షలో ఎంపిక అయిన విద్యార్థులు విద్యా మంత్రిత్వ శాఖ, న్యూ ఢిల్లీ వారి నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ నందు 01-10-2023 నుండి
తమ వివరములు నమోదు చేసుకొనుటకు అందుబాటులో ఉండును అని తెలియజేసినారు.
విద్యార్థి వివరములు ఒక్క అక్షరం కూడా తేడా లేకుండా మెరిట్
కార్డ్ పైన ముద్రించిన విధంగానే ఆధార్ మరియు బ్యాంక్ పాస్ బుక్ లో ఉండేవిధంగా
సరిచూసుకుని పోర్టల్ నందు తమ వివరములు ది. 30-11-2023 లోపు
నమోదు చేసుకొనవలెను. విద్యార్థి వివరములను సంబంధిత స్కూల్ నోడల్ ఆఫీసర్ లెవెల్ లో
ది. 15-12-2023 లోపు క్షుణ్ణం గా పరిశీలించి, స్కూల్ నోడల్
ఆఫీసర్ లాగిన్ (INO) ద్వారా ధృవీకరించవలెను.
పోర్టల్ అప్లికేషన్ మరియు వివరములను ధృవీకరించే పత్రములను
విద్యార్థులు సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయంలో సమర్పించి ది. 30-12-2023 లోపు జిల్లా నోడల్ ఆఫీసర్ లాగిన్ (DNO) ద్వారా అప్లికేషన్ ను
ధృవీకరించుకొనవలెను.
=======================
UPDATE 03-06-2023
ఎన్ఎంఎంఎస్
ఫలితాలు విడుదల - ఎంపికైన విద్యార్థుల తుది జాబితా విడుదల
ఫిబ్రవరి 5న జరిగిన జాతీయ ఉపకారవేతన పరీక్ష (ఎన్ఎంఎంఎస్) ఫలితాలు విడుదలైనట్లు ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు డి. దేవానం దరెడ్డి శుక్రవారం తెలిపారు. విద్యార్థులు డీఈవో కార్యాలయంలో, BSE వెబ్సైట్లో ఫలితాలు తెలుసుకోవచ్చు. ఎన్ఎంఎంఎస్ కు ఎంపికైన విద్యార్థుల మెరిట్ కార్డులను త్వరలో డీఈవో కార్యాలయాలకు పంపించనున్నారు.
జాతీయ విద్యాశాఖ నిబంధనల ప్రకారం ఎన్ఎంఎంఎస్ కు ఎంపికైన
విద్యార్ధులు (వారి ఆధార్ అనుసంధానంతో) జాతీయ బ్యాంకులో తల్లి/తండ్రితో కలిసి
జాయింట్ సేవింగ్స్ అకౌంటు తీసుకోవాలి. మెరిట్ కార్డులో ఉన్న విధంగానే ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ పుస్తకంలో విద్యార్థి వివరాలు ఉండాలి.
RESULTS - UDISE
CODE OR ROLL NUMBER
=======================
UPDATE
24-03-2023
ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల
CLICK
FOR SELECTED STUDENT LIST (DISTRICT WISE)
=======================
UPDATE 27-02-2023
Final Key Released – తుది ‘కీ’ విడుదల
పరీక్ష తేదీ:
05/02/2023
=======================
UPDATE
10-02-2023
సర్టిఫికేట్ వేరిఫకేషన్ అప్డేట్
ది. 05-02-2023 న జరిగిన నేషనల్ మీన్స్-కం-మెరిట్
స్కాలర్షిప్ పరీక్షకు హాజరైన విద్యార్ధులు ది.20-02-2023 లోపు
ఖచ్చితంగా వారి కుల, ఆదాయ మరియు 7 వ తరగతి
మార్కుల శాతం యొక్క ధృవీకరణ పత్రములు, అంగవైకల్యం ఉన్న విద్యార్థులు
వైకల్యమును ధృవీకరించు పత్రము మొదలగునవి సిద్ధం చేసుకొనవలెను.
=======================
UPDATE 06-02-2023
Initial
Key Released -
పరీక్ష తేదీ: 05/02/2023
=======================
UPDATE
05-02-2023
పరీక్ష తేదీ: 05/02/2023
QUESTION
PAPER SET -A WITH KEY
=======================
UPDATE
20-01-2023
హాల్ టికెట్లు విడుదల
పరీక్ష తేదీ: 05/02/2023
=======================
2022-23వ సంవత్సరం లో జరగనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష (NMMS) కొరకు ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లోని 8 వ తరగతి చదువుచున్న విద్యార్ధుల నుండి దరఖాస్తులు
ఆహ్వానించబడుచున్నవి. ఈ పరీక్ష వ్రాయుటకు రాష్ట్రం లోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్, ఎయిడెడ్, 8వ తరగతి నడపబడుచున్న
మండల పరిషత్ ప్రాధమికోన్నత పాఠశాలలు మరియు వసతి సౌకర్యం లేని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ
పాఠశాలలలో 8 వ తరగతి చదువుచున్న విద్యార్ధులు
అర్హులు.
పరీక్ష
రుసుము జనరల్ మరియు బి.సి విద్యార్థులకు రూ.100/- మరియు యస్.సి, యస్.టి
విద్యార్థులకు రూ. 50/-లు. పరీక్ష రుసుమును SBI Collect ద్వారా మాత్రమే చెల్లించవలెను.
పూర్తి
వివరముల కొరకు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయపు వెబ్ సైటు నందు మరియు సంబంధిత
జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో తెలుసుకొనగలరు అని ప్రభుత్వ పరీక్షల
సంచాలకులు తెలియజేసారు.
ముఖ్యమైన
తేదీలు:
దరఖాస్తు
ప్రారంభ తేదీ: 30-09-2022
దరఖాస్తు
చివరి తేదీ: 31-10-202215-11-2022, 25-11-2022
పరీక్ష రుసుము చెల్లింపు ప్రారంభ తేదీ: 06-10-2022
పరీక్ష
రుసుము చెల్లించుటకు చివరి తేదీ: 31-10-202215-11-2022, 25-11-2022
పరీక్ష తేదీ: 05-02-2023
=======================
NMMS-NTSE Study Materials 👇
NMMS Previous Question Papers
NMMS Model Grand Test Papers
=======================
0 Komentar