APPSC: Notification Released
for 269 Various Posts – Details Here
ఏపీపీఎస్సీ:
వివిధ కేటగిరీల్లోని 269 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల – పూర్తి వివరాలు ఇవే
======================
UPDATE 29-09-2022
Group-4 POSTS DETAILS 👇
======================
రాష్ట్రంలో
వివిధ కేటగిరీల్లోని 269 పోస్టుల భర్తీకి
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) బుధవారం నోటిఫికేషన్ జారీ
చేసింది. గ్రూప్-4, మెడికల్ ఆఫీసర్లు, లెక్చరర్ తదితర పోస్టులు వీటిలో ఉన్నాయి.
పోస్టులు, దరఖాస్తు గడువు వివరాలు ఇవే
NOTIFICATIONS 👇👇👇
03-Ayurveda
Lecturers - 03 - Posts
05-Ayurveda
Medical Officers - 72 Posts
06-Homeo
Medical Officers - 53 Posts
0 Komentar