BHEL Recruitment 2022: Apply for 150
Engineer and Executive Trainee Posts – Details Here
భెల్ లో 150 ఇంజినీర్ మరియు ఎగ్జిక్యూటివ్
ట్రెయినీ పోస్టులు – దరఖాస్తు వివరాలు ఇవే
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 150
ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టులు.
విభాగాలు:
సివిల్,
మెకానికల్, ఐటీ/ కంప్యూటర్స్, ఎలక్ట్రికల్స్, కెమికల్, మెటలార్జీ, ఫైనాన్స్, హెఆర్, మెకాట్రానిక్స్, పవర్ ప్లాంట్ ఇంజినీరింగ్, ప్రొడక్షన్ ఇంజినీరింగ్, థర్మల్ ఇంజినీరింగ్, పవర్ ఇంజినీరింగ్ తదితరాలు.
అర్హత:
1. ఇంజినీర్ ట్రెయినీ: సంబంధిత స్పెషలైజేషన్లో ఇంజినీరింగ్ డిగ్రీ/ ఇంటిగ్రేటెడ్
మాస్టర్స్ డిగ్రీ/ డ్యుయల్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 27-29 ఏళ్లు మించకూడదు.
2. ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ: సంబంధిత స్పెషలైజేషన్లో బ్యాచిలర్స్ డిగ్రీ/ సీఏ/
పీజీ/ డిప్లొమా/ ఎంబీఏ ఉత్తీర్ణత.
వయసు: 29 ఏళ్లు మించకూడదు.
వయసు
సడలింపు: ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05, ఓబీసీ అభ్యర్థులకు 03 ఏళ్లు వయసు
సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు:
నెలకు రూ.50,000 చెల్లిస్తారు.
ఎంపిక
విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్షలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు
ఫీజు: రూ.500
దరఖాస్తు
విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రారంభ
తేది: 13.09.2022.
దరఖాస్తు
చివరి తేది: 04.10.2022.
పరీక్ష తేది:
31.10
.2022, 01, 02.11.2022.
0 Komentar