Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BOB Recruitment 2022: Apply for 346 Posts of SRM, Group Sales Head and Others – Details Here

 

BOB Recruitment 2022: Apply for 346 Posts of SRM, Group Sales Head and Others – Details Here

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 346 వివిధ ఖాళీలు అర్హత, ఎంపిక విధానం మరియు దరఖాస్తు వివరాలు ఇవే

భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా వెల్త్ మేనేజ్ మెంట్ సర్వీసెస్ విభాగంలో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 346

1. సీనియర్ రిలేషనల్ షిప్ మేనేజర్లు: 320

2. ఈ వెల్త్ రిలేషన్‌షిప్ మేనేజర్: 24

3. గ్రూప్ సేల్స్ హెడ్: 01

4. ఆపరేషన్స్ హెడ్: 01

అర్హత: 

1. సీనియర్ రిలేషనషిప్ మేనేజర్లు: డిగ్రీ ఉత్తీర్ణత.

పని అనుభవం: కనీసం 02 ఏళ్లు పని అనుభవం ఉండాలి.

వయసు: 24-40 మధ్య ఉండాలి.

2. ఈ వెల్త్ రిలేషన్‌షిప్ మేనేజర్: డిగ్రీ ఉత్తీర్ణత.

పని అనుభవం: కనీసం 1.5 ఏళ్లు పని అనుభవం ఉండాలి.

వయసు: 29-35 మధ్య ఉండాలి.

3. గ్రూప్ సేల్స్ హెడ్: డిగ్రీ ఉత్తీర్ణత.

పని అనుభవం: కనీసం 10 ఏళ్లు పని అనుభవం ఉండాలి.

వయసు: 31-45 మధ్య ఉండాలి.

4. ఆపరేషన్స్ హెడ్: డిగ్రీ ఉత్తీర్ణత.

పని అనుభవం: కనీసం 10 ఏళ్లు పని అనుభవం ఉండాలి.

వయసు: 35-50 మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ / గ్రూప్ డిస్కషన్ ఆధారంగా తుది ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

కాంట్రాక్ట్ వ్యవధి: 05 ఏళ్లు (సంస్థ నిబంధనల ప్రకారం సర్వీస్ పొడిగించే అవకాశం ఉంటుంది).

దరఖాస్తు ఫీజు: రూ.600.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.09.2022.

దరఖాస్తు చివరి తేది: 20.10.2022

NOTIFICATION

APPLICATION

JOB DETAILS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags