Central
Bank of India Recruitment 2022: Apply for 110 Officer Posts – Details Here
సెంట్రల్ బ్యాంకులో 110 స్పెషలిస్ట్
కేటగిరీ పోస్టులు - కేటగిరీ వారీగా ఖాళీలు మరియు దరఖాస్తు
వివరాలు ఇవే
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. .. దేశ వ్యాప్తంగా ఉన్న సీబీఐ
శాఖల్లో వివిధ స్పెషలిస్ట్ కేటగిరీల కింది పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను
ఆహ్వానిస్తోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 110
కేటగిరీ వారీగా ఖాళీలు:
1. ఐటీ: 38 పోస్టులు
2. ఎకనామిస్ట్: 03 పోస్టులు
3. డేటా సైంటిస్ట్: 01 పోస్టు
4. రిస్క్ మేనేజర్: 21 పోస్టులు
5. ఐటీ ఎస్ఓసీ అనలిస్ట్: 01 పోస్టు
6. ఐటీ సెక్యూరిటీ అనలిస్ట్: 01 పోస్టు
7. టెక్నికల్ ఆఫీసర్ (క్రెడిట్): 15 పోస్టులు
8. క్రెడిట్ ఆఫీసర్: 08 పోస్టులు
9. డేటా ఇంజినీర్: 09 పోస్టులు
10. లా ఆఫీసర్: 05 పోస్టులు
11. సెక్యూరిటీ: 05 పోస్టులు
12. ఫైనాన్షియల్ అనలిస్ట్: 08 పోస్టులు
అర్హత: సంబంధిత విభాగంలో సీఏ, సీఎఫ్ఏ, ఏసీఎంఏ, డిగ్రీ, డిప్లొమా, పీజీ, పీహెచ్ డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: టెస్ట్, పర్సనల్
ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.850, జీఎస్టీ(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175, జీఎస్టీ).
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 28.09.2022.
ఆన్లైన్ రిజిస్టేషన్‌కు చివరి తేదీ: 17-10-2022.
ఇంటర్వ్యూ కాల్ లెటర్ డౌన్లోడ్: నవంబర్ - 2022.
ఇంటర్వ్యూ తేదీ: డిసెంబర్ - 2022.
0 Komentar