ECIL Recruitment 2022 – Apply for 284
Trade Apprentice Posts
ఈసీఐఎల్-హైదరాబాద్
లో 284 అప్రెంటిస్ షిప్ ఖాళీలు – పూర్తి వివరాలు ఇవే
భారత
ప్రభుత్వ రంగ సంస్థ అయిన హైదరాబాద్ లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
లిమిటెడ్ (ఈసీఐఎల్) కింది అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం
ఖాళీలు: 284
ఐటీఐ ట్రేడ్
అప్రెంటిషిప్.
విభాగాలు: ఫిట్టర్, ఆర్ అండ్ ఏసీ, ఎంఎంవీ, టర్నర్, మెషినిస్ట్, ఎంఎం టూల్ మెయింటనెన్స్, కోపా, ప్లంబర్, వెల్డర్, పెయింటర్ తదితరాలు.
అర్హత:
సంబంధిత స్పెషలైజేషన్లో ఐటీఐ ఉత్తీర్ణత. అభ్యర్థులు ఎన్ సీవీటీ సర్టిఫికేట్ కలిగి
ఉండాలి.
వయసు: 18-25
ఏళ్లు మధ్య ఉండాలి.
స్టైపెండ్:
నెలకు రూ.7,700-రూ.8,050 వరకు చెల్లిస్తారు.
అప్రెంటిస్
కాలవ్యవధి: 1 ఏడాది ఉంటుంది.
ఎంపిక
విధానం: ఐటీఐ మార్కుల మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి అభ్యర్థులను ఎంపిక
చేస్తారు. * 70% సీట్లు ప్రభుత్వ ఐటీఐ అభ్యర్థులకు, 30 % సీట్లు ప్రైవేట్ ఐటీఐ అభ్యర్థులకు కేటాయించనున్నారు.
దరఖాస్తు
విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు
ప్రక్రియ ప్రారంభం: 27.09.2022 నుంచి.
దరఖాస్తు
చివరి తేది: 10.10.2022.
ధ్రువపత్రాల
పరిశీలన: 20.10.2022-28.10.2022
ధువపతాల
పరిశీలన వేదిక: ELECTRONICS CORPORATION OF INDIA LIMITED, Corporate
Learning & Development Centre (CLDC), Nalanda
Complex, TIFR Road, ECIL, Hyderabad - 500 062.
0 Komentar