Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Koushal-2022: Registration Process Started – Details Here

 

Koushal-2022: Registration Process Started – Details Here

కౌశల్- 2022: రాష్ట్రస్థాయి సైన్స్ ప్రతిభాన్వేషణ పోటీ – రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం – పూర్తి వివరాలు ఇవే

========================

BVM మరియు APCOST సంయుక్త ఆధ్వర్యంలో కౌశల్ సైన్స్ క్విజ్ పోటీ

========================

అర్హులు: 8,9,10 తరగతుల విద్యార్థులు

క్విజ్ టీమ్ సంఖ్య: 3 (కేవలం ప్రభుత్వరంగ పాఠశాలల విద్యారులకు మాత్రమే)

సిలబస్: 8,9,10 తరగతుల గణితము, సైన్స్ మరియు "విజ్ఞాన శాస్త్ర రంగంలో భారతీయుల కృషి" మెటీరియల్

బహుమతులు: ప్రశంసా పతం, జాపిక మరియు నగదు (నగదు టీం లకు ఇవ్వబడును) 

========================

జిల్లా స్థాయి:

ప్రధమ బహుమతి: రూ.7,500

ద్వితీయ బహుమతి: రూ.6,000

తృతీయ బహుమతి: రూ.4,500

రాష్ట్ర స్థాయి:

ప్రధమ బహుమతి: రూ.15,000

రాష్ట్ర ద్వితీయ బహుమతి: రూ.12,000

తృతీయ బహుమతి: రూ.9,000

(రాష్ట్ర స్థాయిలో కన్సోలేషన్ బహుమతులు రూ.6,000/- చొప్పున నగదు బహుకరించబడును)

========================

పోస్టర్ కాంపిటీషన్:

జనరల్ థీమ్ మరియు స్వాతంత్ర్య అమృత మహోత్సవాల థీమ్

వివరాలు: 8 మరియు 9 తరగతుల నుండి ఇద్దరు (రెండు ప్రెజంటేషన్లు) ఒక పాఠశాల నుండి అనుమతించబడును. 

పాఠశాల కో-ఆర్డినేటర్లు ది.15-10-2022 లోపు విద్యార్థుల పేర్లను www.bvmap.org ద్వారా నమోదు చేయవలేను.

రిజిస్ట్రేషన్ ఆఖరు తేది: 15 అక్టోబర్ 2022

ప్రాధమిక స్థాయి ఆన్లైన్ పరీక్ష: 23 నవంబర్ 2022

జిల్లా స్థాయి పోటీలు: 26 నవంబర్ 2022

రాష్ట్ర స్థాయి పోటీలు: 9 డిసెంబర్ 2022

========================

బహుమతులు: సర్టిఫికేట్, జ్ఞాపిక మరియు నగదు

జిల్లా స్థాయి:

జిల్లా ప్రధమ బహుమతి: రూ.3,000

ద్వితీయ బహుమతి: రూ.2,000

తృతీయ బహుమతి: రూ.1,000

రాష్ట్ర స్థాయి

ప్రధమ బహుమతి : రూ.7,500

ద్వితీయ బహుమతి : రూ.5,000

తృతీయ బహుమతి: రూ.3,000

(రాష్ట్రస్థాయిలో కన్సోలేషన్ బహుమతులు రూ.1,000/- చొప్పున నగదు బహుకరించబడును)

========================

APPLICATION FORM

BRIEF NOTIFICATION

KOUSHAL-2022 DETAILS

STUDY MATERIALS

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags