NABARD Recruitment 2022: Apply for 177
Development Assistant Posts – Details Here
నాబార్డులో 177 డెవలప్ మెంట్ అసిస్టెంట్ పోస్టులు - జీత భత్యాలు: నెలకు రూ.32,000.
ముంబయిలోని
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్ మెంట్... దేశ వ్యాప్తంగా
నాబార్డ్ శాఖల్లో డెవలప్ మెంట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
1. డెవలప్ మెంట్ అసిస్టెంట్: 173 పోస్టులు
2. డెవలప్ మెంట్ అసిస్టెంట్ (హిందీ): 04 పోస్టులు
అర్హత:
బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయోపరిమితి: 01-09-2022 నాటికి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు:
నెలకు రూ.32,000.
ఆన్ లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 10-10-2022.
0 Komentar