Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ONGC Recruitment 2022: Apply for 871 Graduate Trainee Posts – Details Here

 

ONGC Recruitment 2022: Apply for 871 Graduate Trainee Posts – Details Here

ఓఎన్జీసీలో 871 గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టులు  - జీతభత్యాలు: నెలకు బేసిక్ పే రూ.60,000 - రూ.1,80,000.

ఉత్తరాఖండ్ రాష్ట్రం దెహ్రాడూన్ లోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్... గేట్ స్కోర్-2022 ద్వారా ఇ-1 స్థాయిలో ఇంజినీరింగ్, జియో-సైన్సెస్ విభాగాల్లో గ్రాడ్యుయేట్ ట్రైనీ ఖాళీల నియామకానికి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 871

1. ఏఈఈ (సిమెంటింగ్)- మెకానికల్: 13 పోస్టులు

2. ఏఈ (సిమెంటింగ్)- పెట్రోలియం: 04 పోస్టులు

3. ఏఈఈ (సివిల్): 29 పోస్టులు

4. ఏఈఈ (డ్రిల్లింగ్)- మెకానికల్: 121 పోస్టులు

5. ఏఈఈ (డ్రిల్లింగ్)- పెట్రోలియం: 20 పోస్టులు

6. ఏఈఈ ఎలక్ట్రికల్ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్): 101 పోస్టులు

7. ఏఈఈ (ఎలక్ట్రానిక్స్): 22 పోస్టులు

8. ఏఈఈ ఇన్‌స్ట్రుమెంటేషన్): 53 పోస్టులు

9. ఏఈఈ (మెకానికల్): 103 పోస్టులు

10. ఏఈఈ (ప్రొడక్షన్)- మెకానికల్: 39 పోస్టులు

11. ఏఈఈ ప్రొడక్షన్)- కెమికల్: 60 పోస్టులు

12. ఏఈఈ (ప్రొడక్షన్)- పెట్రోలియం: 32 పోస్టులు

13. ఏఈఈ (పర్యావరణ): 11 పోస్టులు

14. ఏఈఈ (రిజర్వాయర్): 33 పోస్టులు

15. కెమిస్ట్: 39 పోస్టులు

16. జియాలజిస్ట్: 55 పోస్టులు

17. జియోఫిజిసిస్ట్ (సర్ఫేస్): 54 పోస్టులు

18. జియోఫిజిసిస్ట్ (వెల్స్): 24 పోస్టులు

19. ప్రోగ్రామింగ్ ఆఫీసర్: 13 పోస్టులు

20. మెటీరియల్స్ మేనేజ్ మెంట్ ఆఫీసర్: 32 పోస్టులు

21. ట్రాన్స్పర్ట్ ఆఫీసర్: 13 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీఈ, బీటెక్, డిప్లొమా, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణతతోపాటు గేట్-2022 స్కోరు సాధించి ఉండాలి.

వయోపరిమితి: 31.07.2022 నాటికి ఏఈఈ- డ్రిల్లింగ్/ సిమెంటింగ్ పోస్టులకు 28 ఏళ్లు; మిగిలిన ఖాళీలకు 30 ఏళ్లు మించకూడదు.

జీతభత్యాలు: నెలకు బేసిక్ పే రూ.60,000 - రూ.1,80,000.

ఎంపిక ప్రక్రియ: గేట్-2022 స్కోరు, విద్యార్హత, వ్యక్తిగత ఇంటర్వ్యూ , వైద్య పరీక్షల ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.300(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది) .

ఆన్ లైన్ దరఖాస్తు, రిజిస్ట్రేషన్ ప్రారంభ తేది: 22-09-2022.

ఆన్ లైన్ దరఖాస్తు, రిజిస్ట్రేషన్ చివరి తేది: 12-10-2022.

NOTIFICATION

HOW TO APPLY

APPLY HERE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags