SAIL Recruitment 2022: Apply for 333 Various
Technical Posts – Details Here
సెయిల్-రూర్కెలాలో
333 వివిధ టెక్నికల్ ఖాళీలు - జీతభత్యాలు: నెలకు
రూ.12,900-రూ.1,60,000
భారత
ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఒడిశాలోని రూర్కెలాకు చెందిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా
లిమిటెడ్ (సెయిల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం
ఖాళీలు: 333
పోస్టులు:
అసిస్టెంట్ మేనేజర్, ఆపరేటర్ కమ్
టెక్నీషియన్, మైనింగ్ మేట్, ఫైర్ ఇంజిన్ డ్రైవర్, ఎలక్ట్రికల్
టెక్నీషియన్, సర్వేయర్, ఫైర్ ఆపరేటర్, ఫిట్టర్
తదితరాలు.
అర్హత:
సంబంధిత పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్/ ఇంజినీరింగ్ డిప్లొమా/ గ్రాడ్యుయేషన్
ఉత్తీర్ణత.
వయసు: కనీసం
18-30 ఏళ్లు ఉండాలి.
జీతభత్యాలు:
పోస్టును అనుసరించి నెలకు రూ.12,900-రూ.1,60,000 చెల్లిస్తారు.
ఎంపిక
విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ / స్కిల్
టెస్ట్/ ట్రేడ్ టెస్ట్/ పీఏటీ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
పరీక్ష
విధానం: టెక్నికల్ నాలెడ్జ్, జనరల్ ఆప్టిట్యూడ్
విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
దరఖాస్తు
ఫీజు: రూ.700.
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
తెలుగు
రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం.
దరఖాస్తు
ప్రక్రియ ప్రారంభం: 06.09.2022.
దరఖాస్తు
చివరి తేది: 30.09.2022.
0 Komentar