Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SBI Asha Scholarship Program 2022 – Details Here

 

SBI Asha Scholarship Program 2022 – Details Here

ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2022 – పూర్తి వివరాలు ఇవే

ప్రతిభ కలిగి ఆర్థిక ఇబ్బందులున్న విద్యార్థులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) స్కాలర్ షిప్ అందిస్తోంది. ఎస్బీఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆశా స్కాలర్ షిప్ పేరుతో ఆర్థిక సాయం చేయనుంది. ఈ ప్రోగ్రాంలో భాగంగా 6 నుంచి 12వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు ఏడాదికి రూ.15,000 స్కాలర్ షిప్ గా అందిస్తారు.

ఎస్బీఐ ఆశా స్కాలర్ షిప్ ప్రోగ్రామ్-2022

అర్హతలు: ఆరు నుంచి పన్నెండు తరగతులు చదువుతున్న విద్యార్థులై ఉండాలి. గడిచిన అకడమిక్ పరీక్షల్లో కనీసం 75 శాతం మార్కులతో ఉత్తీర్ణులూ ఉండాలి. విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ.3 లక్షల లోపు ఉండాలి.

దరఖాస్తుకు అవసరమైన పత్రాలు: గతేడాది అకడమిక్ విద్యార్థి పరీక్షల మార్కుల పత్రం, ప్రభుత్వం గుర్తింపు కార్డు, ప్రస్తుత ఏడాది ప్రవేశాల ధ్రువీకరణ పత్రం, బ్యాంక్ ఖాతా వివరాలు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, విద్యార్థి ఫొటో.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్ లైన్ దరఖాస్తులకు చివరితేది: 15-10-2022.

SCHOLARSHIP DETAILS

BUDDY4STUDY APP

Previous
Next Post »
0 Komentar

Google Tags