TS: Declaration of
Holiday on 17.09.2022 (Saturday) on the occasion of “Telangana Jateeya Samaikyata Dinotsavam
రేపు
(సెప్టెంబర్ 17) తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం
సందర్భంగా సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణలో
శనివారం (రేపు) సెలవుదినంగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
చేసింది. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా సెలవు ప్రకటిస్తున్నట్టు
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ప్రభుత్వ
ఆదేశాల మేరకు శనివారం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు మూతపడనున్నాయి.
HOLIDAYS – Declaration of Holiday on
17.09.2022 (Saturday) on the occasion of “Telangana Jateeya
Samaikyata Dinotsavam” – Notification – Issued.
G.O.Rt.No.1786 Dated:16-09-2022
The Government hereby declare General
Holiday on 17.09.2022 (Saturday) for the Government Offices, all educational
institutions (Private, Aided and Government) located in the Telangana State on
the occasion of “Telangana Jateeya Samaikyata Dinotsavam”.
0 Komentar