Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TSCAB Recruitment 2022: Apply for Manager and Staff Assistant Posts – Details Here

 

TSCAB Recruitment 2022: Apply for Manager and Staff Assistant Posts – Details Here

తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకులో మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు - జీత భత్యాలు: నెలకు రూ.17,900 -రూ.63,840

హైదరాబాద్ లో ప్రధాన కేంద్రంగా గల తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్... తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీస్ సీఏబీ శాఖల్లో ఖాళీగా ఉన్న మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఆన్ లైన్ దరఖాస్తులు కోరుతోంది.

1. మేనేజర్ (స్కేల్-1): 27 పోస్టులు

2. స్టాఫ్ అసిస్టెంట్: 13 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 40

అర్హత: 55% మొత్తం మార్కులతో ఏదైనా డిగ్రీ/ డిగ్రీ కామర్స్) ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర స్థానికతతో పాటు తెలుగు భాషలో ప్రావీణ్యం అవసరం.

వయస్సు: 01.09.2022 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: మేనేజర్ పోస్టులకు రూ.36,000-రూ.63,840, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకు రూ.17,900 - రూ. 47,920 ఉంటుంది.

ఎంపిక విధానం: మేనేజర్ పోస్టులకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టివ్), మెయిన్ ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టివ్ & డిస్కిప్టివ్) ఆధారంగా, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టివ్), మెయిన్ ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టివ్) ఆధారంగా నియమిస్తారు.

దరఖాస్తు రుసుము: రూ.950 (ఎస్సీ, ఎస్టీ, పీసీ అభ్యర్థులకు రూ.250).

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం , మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ముఖ్యమైన తేదీలు…

ఆన్ లైన్ దరఖాస్తు, రిజిస్ట్రేషన్ ప్రారంభం: 28.09.2022.

ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 16.10 .2022.

దరఖాస్తు రుసుము చెల్లింపు తేదీలు: 28.09.2022 నుంచి 16.10.2022 వరకు.

ఆన్ లైన్ ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణ: నవంబర్, 2022.

NOTIFICATIONS 👇

మేనేజర్ (స్కేల్-1)

స్టాఫ్ అసిస్టెంట్

APPLY HERE

CAREERS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags