Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TSPSC Recruitment 2022: Apply for 1540 AEE Posts – Details Here

 

TSPSC Recruitment 2022: Apply for 1540 AEE Posts Details Here

తెలంగాణలో 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టులు – పూర్తి వివరాలు ఇవే

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ఇంజినీరింగ్ సర్వీసుల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి హైదరాబాద్ లోని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆన్ లైన్ దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీల వివరాలు...

1. ఏఈఈ (సివిల్) - పీఆర్ & ఆర్డీ డిపార్ట్ మెంట్ (మిషన్ భగీరథ): 302 పోస్టులు

2. ఏఈఈ (సివిల్) - పీఆర్ & ఆర్డీ డిపార్ట్మెంట్ : 211 పోస్టులు

3. ఏఈఈ (సివిల్) ఎంఏ & యూడీ- పీహెచ్: 147 పోస్టులు

4. ఏఈఈ (సివిల్) టీడబ్ల్యూ డిపార్ట్ మెంట్: 15 పోస్టులు

5. ఏఈఈ (సివిల్) ఐ&సీఏడీ డిపార్ట్ మెంట్: 360 పోస్టులు

6. ఏఈఈ (మెకానికల్) ఐ&సీఏడీ డిపార్ట్ మెంట్: 94 పోస్టులు

7. ఏఈఈ (ఎలెక్ట్రికల్) ఐ&సీఏడీ డిపార్ట్ మెంట్: 150 పోస్టులు

8. ఏఈఈ (అగ్రికల్చర్) ఐ&సీఏడీ డిపార్ట్ మెంట్: 100 పోస్టులు 

9. ఏఈఈ (మెకానికల్) ఐ&సీఏడీ (జీడబ్ల్యూడీ): 03 పోస్టులు

10. ఏఈఈ (సివిల్) టీఆర్ & బి: 145 పోస్టులు

11. ఏఈఈ (ఎలక్ట్రికల్) టీఆర్ & బి: 13 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 1540.

అర్హత: పోస్టును అనుసరించి బ్యాచిలర్ డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్/ మెకానికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ అగ్రికల్చర్ ఇంజినీరింగ్) తదితర కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి.

వివరణాత్మక నోటిఫికేషన్ విడుదల తేదీ: 15-09-2022 

ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభం: 22-09-2022.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15-10-2022.

NOTIFICATION

APPLY HERE

WEB NOTE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags