Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TSPSC Recruitment 2022: Apply for Women and Child Welfare Officer Posts – Details Here

 

TSPSC Recruitment 2022: Apply for Women and Child Welfare Officer Posts – Details Here

తెలంగాణలో మహిళ, శిశు సంక్షేమ అధికారి పోస్టులు - జీత భత్యాలు: నెలకు రూ.51,320 - రూ.1,27,310.

========================

UPDATE 29-12-2022

పరీక్ష తేదీ: 03/01/2023

DOWNLOAD HALL TICKETS

WEB NOTE

WEBSITE

========================

UPDATE 07-11-2022

పరీక్ష తేదీ: 03.01.2023

WEB NOTE ON EXAM DATE

WEBSITE

========================

తెలంగాణ రాష్ట్రంలోని మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో మహిళా శిశు సంక్షేమ అధికారి పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అర్హత కలిగిన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మహిళా శిశు సంక్షేమ అధికారి: 23 పోస్టులు

డిపార్ట్ మెంట్: మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ; చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్- ఐసీడీఎస్, అడిషనల్ చైల్డ్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్; ఐసీడీఎస్ అండ్ వేర్ హౌస్ మేనేజర్..

అర్హతలు: బ్యాచిలర్స్ డిగ్రీ (హోమ్ సైన్స్/ సోషల్ వర్క్, సోషియాలజీ), లేదా బీఎస్సీ (ఆనర్స్- ఫుడ్ సైన్స్ & న్యూట్రిషన్), లేదా బీఎస్సీ(ఫుడ్ & న్యూట్రిషన్, బోటనీ/ జువాలజీ & కెమిస్ట్రీ/ బయో కెమిస్ట్రీ), లేదా బీఎస్సీ (అప్లెడ్ న్యూట్రిషన్ & పబ్లిక్ హెల్త్, బోటనీ, జువాలజీ & కెమిస్ట్రీ), లేదా బీఎస్సీ (క్లినికల్ న్యూట్రిషన్, బోటనీ/ జువాలజీ & కెమిస్ట్రీ/ బయో కెమిస్ట్రీ), లేదా బీఎస్సీ (అప్లైడ్ న్యూట్రిషన్, బోటనీ/ జువాలజీ & కెమిస్ట్రీ/ బయో కెమిస్ట్రీ), లేదా బీఎస్సీ (ఫుడ్ సైన్సెస్ & క్వాలిటీ కంట్రో, జువాలజీ/ బోటనీ & కెమిస్ట్రీ/ బయో కెమిస్ట్రీ), లేదా బీఎస్సీ (ఫుడ్ సైన్సెస్ & మేనేజ్ మెంట్, బోటనీ/ జువాలజీ & కెమిస్ట్రీ), బీఎస్సీ (ఫుడ్ టెక్నాలజీ & న్యూట్రిషన్ & బోటనీ/ జువాలజీ & కెమిస్ట్రీ), లేదా బీఎస్సీ (ఫుడ్ టెక్నాలజీ & మేనేజ్ మెంట్, బోటనీ/ జువాలజీ & కెమిస్ట్రీ/ బయో కెమిస్ట్రీ) ఉత్తీర్ణత.

వయస్సు: 01-07-2022 నాటికి 18 - 44 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: నెలకు రూ.51,320 - రూ.1,27,310.

దరఖాస్తు రుసుము: రూ.200.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) ఆధారంగా.

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 13-09-2022.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 10-10-2022.

పరీక్ష తేదీ: డిసెంబర్, 2022.

APPLY HERE

NOTIFICATION

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags