11th PRC 2022, - Enhancement of
reimbursement of Tuition fees from Rs.1,000/- to 2,500/- per annum
11వ PRC
2022, - సంవత్సరానికి రూ.1,000/- నుండి 2,500/-
వరకు ట్యూషన్ ఫీజు రీయింబర్స్‌మెంట్ పెంపు
కొత్త
పీఆర్సీ ప్రకారం నాన్ గెజిటెడ్ ఉద్యోగులు, చివరి గ్రేడ్
సర్వీసు ఉద్యోగుల పిల్లలకు ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ చేసే ట్యూషన్ ఫీజును రూ.
వెయ్యి నుంచి రూ.2,500కు పెంచింది.
ఎల్‌కేజీ
నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే ఒక విద్యార్థికి రూ. 2,500 చొప్పున ప్రభుత్వం చెల్లించనుంది. ఒక్కో ఉద్యోగికి చెందిన
ఇద్దరు పిల్లలకు ఇది వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.
Public Services - Implementation of
11" PRC Revised Scales, 2022 - Other Allowances - Enhancement of
reimbursement of Tuition fees from Rs.1,000/- to 2,500/- per annum, per child
subject to a maximum of two children, in respect of Non-Gazetted Officers and
Last Grade Service employees studying in all classes from LKG to Intermediate /
12th Class-Orders - Issued.
SCHOOL EDUCATION (GENERAL) DEPARTMENT
G.O.Ms.No. 160, Dated: 30.09.2022
0 Komentar