Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP High Court Recruitment 2022: Apply for 76 Court Master and Personal Secretary Posts – Details Here

 

AP High Court Recruitment 2022: Apply for 76 Court Master and Personal Secretary Posts – Details Here

ఏపీ హైకోర్టు, అమరావతిలో 76 కోర్టు మాస్టర్ & పర్సనల్ సెక్రటరీ పోస్టులు - జీతభత్యాలు: రూ.57,100 నుంచి రూ.1,47,760. 

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. . . డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన కోర్టు మాస్టర్ & పర్సనల్ సెక్రటరీ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

కోర్టు మాస్టర్ & పర్సనల్ సెక్రటరీ: 76 పోస్టులు

అర్హత: డిగ్రీ(ఆర్ట్స్/ సైన్స్/ కామర్స్), ఇంగ్లిష్ షార్ట్ హ్యాండ్, హయ్యర్ గ్రేడులో ఇంగ్లిష్ టైప్ రైటింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 01.07.2022 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: రూ.57,100 నుంచి రూ.1,47,760.

ఎంపిక ప్రక్రియ: షార్ట్ హ్యాండ్ ఇంగ్లిష్ టెస్ట్, ఇంటర్వ్యూ , ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష రుసుము: రూ.1000 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీసెమెన్ అభ్యర్థులకు రూ.500).

దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను రిజిస్టార్(అడ్మినిస్ట్రేషన్), ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, నేలపాడు, అమరావతి, గుంటూరు జిల్లా చిరునామాకు పంపించాలి.

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 22-10-2022.

NOTIFICATION

APPLICATION & HALL TICKET

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags