AP High Court
Recruitment 2022: Apply for 1520 Office Subordinate Posts in the Judicial
Districts of State
ఏపీ జిల్లా
కోర్టుల్లో 1520 ఆఫీస్
సబార్డినేట్ పోస్టులు – జీత భత్యాలు: నెలకు
రూ.20,000 – రూ.61,960.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన 1520 ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి ఏపీ హైకోర్టు ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఆఫీస్ సబార్డినేట్: 1520 పోస్టులు
జిల్లాల
వారీగా ఖాళీలు:
1. అనంతపురం- 92
2. చితూరు- 168
3. తూర్పు గోదావరి- 156
4. గుంటూరు- 147
5. వైఎస్ఆర్ కడప- 83
6. కృష్ణా- 204
7. కర్నూలు- 91
8. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు- 104
9. ప్రకాశం - 98
10. శ్రీకాకుళం- 87
11. విశాఖపట్నం - 125
12. విజయనగరం- 57
13. పశ్చిమ గోదావరి- 108
మొత్తం ఖాళీల
సంఖ్య: 1520
అర్హత: ఏడో
తరగతి పరీక్ష ఉత్తీర్ణత.
వయోపరిమితి: 01-07-2022 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు:
నెలకు రూ.20,000 – రూ.61,960.
ఎంపిక
ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ధ్రువపత్రాల
పరిశీలన తదితరాల ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు
రుసుం: రూ.800 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.400).
ఆన్లైన్
దరఖాస్తులు ప్రారంభం: 22-10-2022.
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 11-11-2022.
DISTRICTS ECOURTS LINK STATE WISE
==========================
AP High Court Recruitment 2022: ఏపీ హైకోర్టు, జిల్లా కోర్టుల్లో 3673 పోస్టులు – పూర్తి వివరాలు ఇవే
==========================
0 Komentar