Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APPSC Recruitment 2022: Apply for Medical Officers (Ayurveda) in Ayush Department

 

APPSC Recruitment 2022: Apply for Medical Officers (Ayurveda) in Ayush Department 

ఏపీపీఎస్సీ: ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్ పోస్టులు – వివరాలు ఇవే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆయుష్ విభాగంలో మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేద) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. 16/2022 (జనరల్/ లిమిటెడ్ రిక్రూట్మెంట్) నోటిఫికేషన్ కింద 72 మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేద) ఖాళీలను భర్తీ చేయనుంది.

మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేదం) (ఆయుష్ విభాగం): 72 పోస్టులు

అర్హతలు: ఆయుర్వేదంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.

వయస్సు: 01.07.2022 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: రూ.57,100 - రూ.1,47,760.

ఎంపిక విధానం: రాత పరీక్ష (పేపర్-1 & పేపర్-2), ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.370.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 06/10/2022.

ఫీజు చెల్లింపు చివరి తేదీ: 20/10/2022.

ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21/10/2022.

రాత పరీక్ష తేదీ: నవంబర్, 2022.

NOTIFICATION

APPLY HERE

WEBSITE

=======================

APPSC Recruitments 2022: వివిధ కేటగిరీల్లోని 378 పోస్టుల భర్తీకి 11 నోటిఫికేషన్లు విడుదల – పూర్తి వివరాలు ఇవే

CLICK HERE

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags