Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APPSC Recruitment 2022: Apply for Lecturer / Assistant Professors Posts (Homeo) in Ayush Department

 

APPSC Recruitment 2022: Apply for Lecturer / Assistant Professors Posts (Homeo) in Ayush Department  

ఏపీపీఎస్సీ: హోమియో లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు వివరాలు ఇవే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆయుష్ విభాగంలో హోమియో లెక్చరర్/ అసిస్టెంట్ ప్రొఫెసర్ (జనరల్ రిక్రూట్ మెంట్) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. 15/2022 నోటిఫికేషన్ కింద 34 హోమియో లెక్చరర్/ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలను భర్తీ చేయనుంది.

లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు (హోమియో) (ఆయుష్ విభాగం): 34 పోస్టులు

సబ్జెక్టులు: ఫార్మసీ, మెటీరియా మెడికా, ఆర్గాన్ ఆన్ & ఫిలాసఫీ, రెపర్టరీ, అనాటమీ, ఫిజియాలజీ, మెడిసిన్/ ప్రాక్టీస్ ఆఫ్ మెడిసిన్, పాథాలజీ & మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్ & టాక్సికాలజీ, సర్జరీ, ఆబ్ స్టెట్రిక్ & గైనకాలజీ, కమ్యూనిటీ ప్రివెంటివ్ మెడిసిన్.

అర్హతలు: సంబంధిత విభాగంలో పీజీ (హోమియోపతి) ఉత్తీర్ణతతో పాటు ప్రకటనలో తెలిపిన విధంగా ఇతర అర్హతలు, అనుభవం ఉండాలి.

వయస్సు: 01.07.2022 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష (పేపర్-1 & పేపర్-2), ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.330.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 07/10/2022.

ఫీజు చెల్లింపు చివరి తేదీ: 21/10/2022.

ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22/10/2022.

APPLY HERE

NOTIFICATION

WEBSITE

=======================

APPSC Recruitments 2022: వివిధ కేటగిరీల్లోని 378 పోస్టుల భర్తీకి 11 నోటిఫికేషన్లు విడుదల – పూర్తి వివరాలు ఇవే

CLICK HERE

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags