APPSC Recruitment 2022: Apply for
Medical Officers (Homeopathy) in Ayush Department
ఏపీపీఎస్సీ: హోమియోపతి
మెడికల్ ఆఫీసర్ పోస్టులు – వివరాలు ఇవే
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలోని ఆయుష్ విభాగంలో మెడికల్ ఆఫీసర్ (హోమియోపతి) పోస్టుల భర్తీకి
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు
కోరుతోంది. 17/2022 (జనరల్/ లిమిటెడ్ రిక్రూట్ మెంట్)
నోటిఫికేషన్ కింద 53 మెడికల్ ఆఫీసర్
(హోమియోపతి) ఖాళీలను భర్తీ చేయనుంది.
ఆయుష్
విభాగంలో మెడికల్ ఆఫీసర్ (హోమియోపతి): 53 పోస్టులు
అర్హతలు:
హోమియోపతిలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయస్సు: 01.07.2022 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య
ఉండాలి.
జీత భత్యాలు:
రూ.57,100
- రూ.1,47,760.
ఎంపిక
విధానం: రాత పరీక్ష (పేపర్-1 & పేపర్-2), ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.
దరఖాస్తు
రుసుము: రూ.370.
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ఆన్లైన్
దరఖాస్తులు ప్రారంభం: 06/10/2022.
ఫీజు
చెల్లింపు చివరి తేదీ: 20/10/2022.
ఆన్ లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 21/10/2022.
రాత పరీక్ష
తేదీ: నవంబర్, 2022.
=======================
APPSC Recruitments 2022: వివిధ కేటగిరీల్లోని 378 పోస్టుల భర్తీకి 11 నోటిఫికేషన్లు విడుదల – పూర్తి వివరాలు ఇవే
=======================
0 Komentar