APPSC Recruitment 2022: Apply for Assistant
Executive Engineer Posts – Details Here
ఏపీపీఎస్సీ:
ఇంజినీరింగ్ సర్వీసెస్ లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల పోస్టులు - వివరాలు
ఇవే
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలోని ఇంజినీరింగ్ సర్వీసెస్ లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల
భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్ లైన్
దరఖాస్తులు కోరుతోంది. 19/2022 (లిమిటెడ్ రిక్రూట్మెంట్) నోటిఫికేషన్ కింద 23
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఖాళీలను భర్తీ చేయనుంది.
విభాగాల
వారీగా ఖాళీలు:
1.
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్- సివిల్ (ఏపీ రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్
ఇంజినీరింగ్ సర్వీస్): 13 పోస్టులు
2.
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్- సివిల్ ఏపీ రోడ్స్ & బిల్డింగ్స్ ఇంజినీరింగ్ సర్వీస్): 03 పోస్టులు
3.
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్- సివిల్ (ఏపీ వాటర్ రిసోర్సెస్ సర్వీస్): 04
పోస్టులు
4.
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్- మెకానికల్ (ఏపీ వాటర్ రిసోర్సెస్ సర్వీస్): 01
పోస్టు
5.
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్- సివిల్ (ఏపీ పంచాయత్ రాజ్ & రూరల్ డెవలప్ మెంట్ ఇంజినీరింగ్ సర్వీస్): 02 పోస్టులు
మొత్తం ఖాళీల
సంఖ్య: 23.
అర్హతలు: బీఈ, బీటెక్ (సివిల్/ మెకానికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత.
వయస్సు:
01.07.2022 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు:
రూ.57,100 - రూ.1,47,760.
ఎంపిక
విధానం: రాత పరీక్ష (పేపర్ - 1, పేపర్ - 2, పేపర్ - 3), ధ్రువపత్రాల
పరిశీలన తదితరాల ఆధారంగా.
దరఖాస్తు
రుసుము: రూ.370.
దరఖాస్తు
విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ఆన్లైన్
దరఖాస్తులు ప్రారంభం: 26/10/2022.
ఫీజు
చెల్లింపు చివరి తేదీ: 14/11/2022.
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 15/11/2022.
=======================
APPSC Recruitments 2022: వివిధ కేటగిరీల్లోని 378 పోస్టుల భర్తీకి 11 నోటిఫికేషన్లు విడుదల – పూర్తి వివరాలు ఇవే
=======================
0 Komentar