APPSC Recruitment 2022: Apply for Civil
Assistant Surgeon Posts – Details Here
ఏపీపీఎస్సీ: మెడికల్ సర్వీసెస్ లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ల పోస్టులు - జీత భత్యాలు: నెలకు రూ.61,960- రూ.1,51,370.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలోని ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల
భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్ లైన్
దరఖాస్తులు కోరుతోంది. 20/2022 (లిమిటెడ్ రిక్రూట్
మెంట్) నోటిఫికేషన్ కింద ఏడు సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఖాళీలను భర్తీ చేయనుంది.
సివిల్
అసిస్టెంట్ సర్జన్ (ఏపీ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్): 07
అర్హతలు:
ఎంబీబీఎస్ ఉత్తీర్ణత.
వయస్సు: 01.07.2022 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య
ఉండాలి.
జీత భత్యాలు:
నెలకు రూ.61,960- రూ.1,51,370.
ఎంపిక
విధానం: రాత పరీక్ష (పేపర్ - 1, పేపర్ - 2), ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.
దరఖాస్తు
రుసుము: రూ.370.
దరఖాస్తు
విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ఆన్లైన్
దరఖాస్తులు ప్రారంభం: 27/10/2022.
ఫీజు
చెల్లింపు చివరి తేదీ: 15/11/2022.
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 16/11/2022.
=======================
APPSC Recruitments 2022: వివిధ కేటగిరీల్లోని 378 పోస్టుల భర్తీకి 11 నోటిఫికేషన్లు
విడుదల – పూర్తి వివరాలు ఇవే
=======================
0 Komentar