APVVP Recruitment 2022:
Walk-In-Interview for 400 Civil Assistant Surgeon-Specialists Posts
ఏపీ
వైద్యశాఖలో 400 మెడికల్ స్టాఫ్ ఖాళీలు – వాక్-ఇన్ ఇంటర్వ్యూ వివరాలు ఇవే
ఆంధ్రప్రదేశ్
వైద్య మంత్రిత్వశాఖ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు, ఇతర గ్రామీణ
ప్రాంతాల్లో పని చేయుటకు కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం
ఖాళీలు: 400 పైగా.
పోస్టులు:
స్పెషలిస్ట్ డాక్టర్, సూపర్ స్పెషాలిటీ
డాక్టర్ పోస్టులు . విభాగాలు: రేడియాలజీ, ఎమర్జెన్సీ
మెడిసిన్,
ఫోరెన్సిక్ మెడిసిన్, పాథాలజీ, కార్డియాలజీ, యూరాలజీ, న్యూరో సర్జరీ, పిడియాట్రిక్
సర్జరీ,
జనరల్ మెడిసిన్.
శాఖల వారీగా
ఖాళీలు:
1. డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్-300 పైగా.
2. ఆంధ్రప్రదేశ్ వైద్యవిధాన పరిషత్-100 పైగా.
అర్హత:
ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా/ డీఎస్ బీ
ఉత్తీర్ణత.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.
జీతభత్యాలు:
రూ.61,960 నుంచి రూ.1,80,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక
విధానం: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ఇంటర్వ్యూ
వేదిక: Office
of the Directorate of Medical Education (DME), Government of Andhra Pradesh (GOAP),
Old GGH Campus, Hanuman Pet, Vijayawada, Andhra Pradesh 520008.
ఇంటర్వ్యూ
తేది: 19,
20, 21.10.2022
0 Komentar