Promotion Schedule to the Posts of Schools
Assistants and Headmaster Gr-II in Govt and ZPP/MPP Schools
==========================
ఉపాధ్యాయుల
పదోన్నతులకు షెడ్యూల్ విడుదల
ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్
పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లు, ప్రధానోపాధ్యాయులు
గ్రేడ్-2 పదోన్నతులకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది.
ఈ నెల ఏడో
తేదీలోపు సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ), స్కూల్
అసిస్టెంట్ల ప్రాథమిక సీనియారిటీ జాబితాను వెబ్ సైట్లో పెట్టాలని జిల్లా
విద్యాధికారులు (డీఈవో), ప్రాంతీయ సంయుక్త
సంచాలకులను ఆదేశించింది. ప్రాథమిక సీనియారిటీ జాబితాపై 7, 8 తేదీల్లో అభ్యం తరాలు స్వీకరిస్తారు.
అభ్యంతరాల
పరిశీలన,
పరిష్కారం 9న, తుది
సీనియారిటీ జాబితా 10న ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్లకు ప్రధానోపాధ్యాయులు
గ్రేడ్-2గా తాత్కాలిక పదోన్నతులు 11న, ఎస్జీటీలకు
స్కూల్ అసిస్టెంట్లుగా తాత్కాలిక పదోన్నతులు 12, 13 తేదీల్లో ఇస్తారు.
==========================
Rc.No.ESE02-14028/1/2022-E-VI
Dated.03/10/2022
Sub:- School Education - Promotion
schedule to the posts of Schools Assistants and Headmaster Gr-II in Govt and
ZPP/MPP Schools - Reg.
Read:- 1. This ofce
Procs.Rc.No.ESE02-14028/1/2022-E-VI, Dated.04-08-2022.
2. This ofce
Procs.Rc.No.ESE02-14028/1/2022-E-VI, Dated.11- 08-2022.
<<<>>>
In the reference 1st and 2nd cited,
certain guidelines were issued to all the Regional Joint Directors of School
Education and District Educational Officers in the State in regard to
promotions to the posts of Schools Assistants and Headmaster Gr-II in Govt. and
ZPP/MPP Schools.
The schedule for taking up of promotions
to the posts of Schools Assistants and Headmaster Gr-II in Govt. and ZPP/MPP
Schools is hereby issued with instructions to adhere the same without any
deviation.
The I.T. Cell of this office will
facilitate the process of promotions to the teachers up to the cadre of
Headmaster Gr-II through online process.
=====================
DOWNLOAD
PROCEEDINGS WITH SCHEDULE
=====================
REFERENCE 👇
=====================
0 Komentar