Eastern Railway Recruitment2022: Apply
for 3115 Apprentice Posts – Details Here
తూర్పు
రైల్వేలో 3115 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు – అర్హత మరియు
దరఖాస్తు వివరాలు ఇవే
కోల్‌కతాలోని
తూర్పు రైల్వే- రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ (ఆర్ఆర్సీ) ... తూర్పు రైల్వే
పరిధిలోని వర్క్ షాప్లు, డివిజన్లలో యాక్ట్
అప్రెంటీస్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.
డివిజన్ల
వారీగా యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు:
1. హౌరా డివిజన్- 659
2. లిలుఆ వర్క్ షాప్ - 612
3. సీల్డా డివిజన్- 440
4. కంచరపర వర్క్ షాప్ - 187
5. మాల్డా డివిజన్- 138
6. అసన్సోల్ వర్క్ షాప్ - 412
7. జమాల్ పూర్ వర్క్ షాప్ - 667
మొత్తం ఖాళీల
సంఖ్య: 3115.
ట్రేడులు:
ఫిట్టర్,
వెల్డర్, మెకానికల్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, లైన్ మ్యాన్, వైర్ మ్యాన్, రిఫ్రిజిరేషన్
&
ఏసీ మెకానిక్, ఎలక్టీషియన్, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ తదితరాలు.
వయోపరిమితి: 15 నుంచి 24 సంవత్సరాల మధ్య
ఉండాలి.
అర్హత: పదో
తరగతి,
సంబంధిత ట్రేడులో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
ఎంపిక
విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐలో సాధించిన
మార్కులు,
మెడికల్ ఫిట్‌నెస్, ధ్రువపత్రాల
పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు
ఫీజు: రూ.100(ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళా
అభ్యర్థులకు ఫీజు లేదు).
ఆన్‌లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 29/10/2022.
0 Komentar