Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SBI Recruitment 2022: Apply for 1422 CBO Posts - Details Here

 

SBI Recruitment 2022: Apply for 1422 CBO Posts - Details Here

ఎస్బీఐలో 1422 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులు -  జీత భత్యాలు: రూ.36,000-రూ.63,840.

ముంబయిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేట్ సెంటర్. . . దేశవ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ సర్కిళ్లలో 1422 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (సీబీవో) పోస్టుల భర్తీకి ఆన్ లైన్ దరఖాస్తులు కోరుతోంది. హైదరాబాద్ సర్కిల్ లో 176 ఖాళీలున్నాయి. ఎంపికైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సర్కిల్/ రాష్ట్రంలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

ఎస్బీఐ సర్కిళ్లు: భోపాల్, భువనేశ్వర్, హైదరాబాద్, జైపూర్, కోల్ కతా, మహారాష్ట్ర, నార్త్ ఈస్టర్న్.

వివరాలు:

సర్కిల్ బేస్డ్ ఆఫీసర్: 1422 పోస్టులు (రెగ్యులర్ ఖాళీలు- 1400; బ్యాక్ లాగ్ ఖాళీలు- 22)

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి.

వయోపరిమితి: 30-09-2022 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: రూ.36,000-రూ.63,840.

ఎంపిక ప్రక్రియ: ఆన్ లైన్ రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.750(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

ఏపీ & తెలంగాణ రాష్ట్రాల్లోని పరీక్షా కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్.

ముఖ్య మైన తేదీలు…

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 18-10-2022

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 07-11-2022.

అడ్మిట్ కార్డుల డౌన్లోడ్: నవంబర్/ డిసెంబర్ 2022.

ఆన్ లైన్ పరీక్ష తేది: 04-12-2022.

NOTIFICATION

APPLY HERE (Turn Your Mobile)

JOB DETAILS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags