School Education – Hon’ble Graduate / Teacher
MLC elections - Campaigning during the Instructional hours – instructions
ఉపాధ్యాయ, పట్టభద్ర నియోజక వర్గాలకు జరుగనున్న ఎన్నికలకు సంబంధించి
అభ్యర్థులు, టీచర్ల సంఘాల నేతలు పాఠశాల పనివేళల్లో
ఎన్నికల ప్రచారం చేయరాదని పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు జారీ
ఉపాధ్యాయ, పట్టభద్ర నియోజక వర్గాలకు జరుగనున్న ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు, టీచర్ల సంఘాల నేతలు పాఠశాల పనివేళల్లో ఎన్నికల ప్రచారం చేయరాదని పాఠశాల విద్యా శాఖ ఆదేశాలిచ్చింది. అలాచేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో పాఠశాలల పనివేళల్లో టీచర్లసంఘాల నేతలు ప్రచారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. ఆ కారణంగా విద్యాభ్యాసన కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం ఎదురవుతుందని వివరించింది. డీఈవో లు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
Procs.Rc.No.ESE02-13027/82/2021-EST
3-CSE Date:19/10/2022
Sub: School Education – Hon’ble
Graduate/Teacher MLC elections - Campaigning during the Instructional hours –
instructions – Issued.
>>><<<
The attention of District Educational
Officers Prakasam, Nellore, Chittoor, Kurnool, Anantapur and Kadapa is invited
to the subject read above, wherein it has came to the notice of the undersigned
that, certain MLC’s, Teacher Union Leaders and Teachers were undertaking
political campaigning related to the Graduate/Teacher MLC elections in East
Rayalaseema and West Rayalaseema regions i.e., Prakasam, Nellore, Chittoor,
Kurnool, Anantapur and Kadapa in the schools during the instructional hours
causing disturbance to the education of children.
The District Educational Officers
Prakasam, Nellore, Chittoor, Kurnool, Anantapur and Kadapa are hereby
instructed to inform the teacher Union Leaders and Teachers working under their
respective jurisdiction that such activities are not permissible and are
punishable as per APCS(CCA)Rules,1994. Hence not to conduct any campaigns
during the instructional hours affecting the functioning of schools and the
education of children.
The above instructions should be
followed scrupulously without any deviation and disciplinary action shall be initiated
in case of any deviation of the instructions.
0 Komentar