TS NMMS 2022-23: All the Details Here
====================
UPDATE
19-05-2023
ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల
తెలంగాణ: నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ కొరకు
రాష్ట్రం నుంచి 2,716 మంది ఎంపికయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే
విద్యార్థులకు నిర్వహించే ఈ పరీక్ష గతేడాది డిసెంబర్ 18న జరిగింది.
ఈ పరీక్షకు 31,807 మంది హాజరయ్యారు. ఎంపికైన వారికి 9వ తరగతి నుంచి ఇంటర్ పూర్తయ్యే వరకు ఏటా రూ.12 వేల
స్కాలర్షిప్ అందుతుందని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు తెలిపారు.
CLICK
FOR SELECTED STUDENT LIST (DISTRICT WISE)
====================
UPDATE
12-01-2023
తుది ‘కీ’ విడుదల
====================
UPDATE
21-12-2022
ప్రిలిమినరీ ‘కీ’ విడుదల
======================
పరీక్ష తేదీ: 18/12/2022
======================
2022-23వ
సంవత్సరం లో జరగనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష (NMMS) కొరకు తెలంగాణ రాష్ట్రం లోని 8 వ తరగతి చదువుచున్న
విద్యార్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి. ఈ పరీక్ష వ్రాయుటకు రాష్ట్రం
లోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్,
ఎయిడెడ్, 8వ తరగతి నడపబడుచున్న మండల పరిషత్
ప్రాధమికోన్నత పాఠశాలలు మరియు వసతి సౌకర్యం లేని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలలో 8 వ
తరగతి చదువుచున్న విద్యార్ధులు అర్హులు.
దరఖాస్తు
చివరి తేదీ: 28-10-2022
=======================
NMMS-NTSE Study Materials 👇
NMMS Previous Question Papers
NMMS Model Grand Test Papers
=======================
0 Komentar