Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

World Food Day (Oct 16): Know the History, Theme and Importance

 

World Food Day (Oct 16): Know the History, Theme and Importance

ప్రపంచ ఆహార దినోత్సవం (అక్టోబర్ 16): చరిత్ర, థీమ్ మరియు ముఖ్య ఉద్దేశం గురించి తెలుసుకోండి

=====================

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది నిరుపేదలు ఆకలి కడుపుతో రోజులు గడుపుతున్నారు. ఫుడ్ వేస్టేజీని అరికట్టి అందరి కడుపులు నింపడం మనందరి సామాజిక బాధ్యత.

కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం అందరికీ ఆరోగ్యంపై అవగాహన కాస్తైనా పెరిగింది. పోషకాహారాన్ని తీసుకోవాల్సిన ప్రాధాన్యతను అది నొక్కి చెబుతున్నది. అయితే అందరికీ మూడు పూటలా ఆహారం లభించడం లేదని మన కండ్ల ముందు కనబడుతున్న వాస్తవం. ఈ నేపథ్యంలో నేడు (అక్టోబర్ 16) న మనం జరుపుకుంటున్న ప్రపంచ ఆహార దినోత్సవం (వరల్డ్ ఫుడ్ డే) గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

ప్రతి ఏడాది అక్టోబర్ 16న వరల్డ్ ఫుడ్ డే ని జరుపుకుంటాము. యునైటైడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎవో) దీనిని 1979 లో గుర్తించింది. అప్పట్నుంచి దీనిని ప్రతి యేటా నిర్వహిస్తున్నారు. ప్రారంభంలో ఇది ఎఫ్ఎవో స్థాపించిన దాని గుర్తుగా నిర్వహించినా.. తర్వాత.. ఆహార కొరత గురించి అవగాహన కల్పించడానికి ప్రపంచవ్యాప్తంగా దీనిని జరుపుకుంటున్నారు. అదీ గాక ఈ ఏడాది నోబెల్ బహుమతి కూడా ప్రపంచ ఆరోగ్య కార్యక్రమానికి రావడం దీనికి మరింత ప్రాముఖ్యతనిచ్చింది. ఆ సంస్థ ఏటా సుమారు 9 కోట్ల మంది అన్నార్థుల ఆకలి తీర్చుతున్నది. 

=====================

Themes:

1981: Food comes first

1982: Food comes first

1983: Food security

1984: Women in agriculture

1985: Rural poverty

1986: Fishermen and fishing communities

1987: Small farmers

1988: Rural youth

1989: Food and the environment

1990: Food for the future

1991: Trees for life

1992: Food and nutrition

1993: Harvesting nature's diversity

1994: Water for life

1995: Food for all

1996: Fighting hunger and malnutrition

1997: Investing in food security

1998: Women feed the world

1999: Youth against hunger

2000: A millennium free from hunger

2001: Fight hunger to reduce poverty

2002: Water: source of food security

2003: Working together for an international alliance against hunger

2004: Biodiversity for food security

2005: Agriculture and intercultural dialogue

2006: Investing in agriculture for food security

2007: The right to food

2008: World food security: the challenges of climate change and bioenergy

2009: Achieving food security in times of crisis

2010: United against hunger

2011: Food prices - from crisis to stability

2012: Agricultural cooperatives – key to feeding the world

2013: Sustainable Food Systems for Food Security and Nutrition

2014: Family Farming: "Feeding the world, caring for the earth"

2015: "Social Protection and Agriculture: Breaking the Cycle of Rural Poverty"

2016: Climate change: "Climate is changing. Food and agriculture must too"

2017: Change the future of migration. Invest in food security and rural development.

2018: "Our Actions Are Our Future, Ending World Hunger by 2030 is Possible"

2019: "Our Actions Are Our Future, Healthy Diets for A # Zero Hunger World"

2020: "Grow, Nourish, Sustain. Together"

2021: “Safe food now for a healthy tomorrow”.

2022: "Leave NO ONE behind". 

2023: Water is life, water is food. Leave no one behind.

2024: Right to food for a better life

=====================

వరల్డ్ ఫుడ్ డే ప్రాముఖ్యత:

ప్రజలందరికి పోషకాహారం కల్పించాలనే మహా సంకల్పంతో ఐక్యరాజ్యసమితి ముందుకెళ్తుంది. ప్రపంచంలోని పేద మరియు బలహీన వర్గాలపై దృష్టి సారించి.. వారికి ఆహార భద్రత కల్పించడమే గాక.. అందరికీ పోషకాహారం కోసం అవసరమైన చర్యలను చేపట్టడానికి అనేక అవగాహన కార్యక్రమాలను యూఎన్ చేపట్టనుంది.

కొన్ని నిజాలు..

* గత మూడేళ్లలో ఆకలితో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది.

* అధికారిక లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఆకలి సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య 13 కోట్లకు పై మాటే.

* పోషకాహార లోపం, ఆహార భద్రత లేని వాళ్ల సంఖ్య నానాటికీ పెరుగుతున్నది.

* ఆఫ్రికన్, మద్యాసియా దేశాల్లో అంతర్యుద్ధాల కారణంగా అక్కడ ఆకలి సమస్య తీవ్రమవుతున్నది.

* మన దేశంలోనూ చాలా మంది ఆకలితో అలమటిస్తున్నారు. మనం తినంగా మిగిలిన ఆహారాన్ని వృథా చేయకుండా.. ప్యాకింగ్ చేసి అన్నార్థులకు అందించడం ద్వారా వారి కడుపు నింపినవారిమవుతాం.

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags