AP High Court Recruitment 2022: Apply
for Civil Judge (Junior Division) Posts – Details Here
ఏపీ: జ్యుడీషియల్
సర్వీస్ లో సివిల్ జడ్జి పోస్టులు – జీత భత్యాలు: నెలకు రూ.77,840 – రూ.1,36,520.
అమరావతిలోని
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. .. ఏపీ స్టేట్ జ్యుడీషియల్ సర్వీస్ లో సివిల్ జడ్జి
(జూనియర్ డివిజన్) పోస్టుల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్ లైన్
దరఖాస్తులు కోరుతోంది.
ఇందులో
డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన 25 ఖాళీలు, బదిలీల ద్వారా 6 ఖాళీలు భర్తీ
కానున్నాయి.
సివిల్ జడ్జి
(జూనియర్ డివిజన్): 31 పోస్టులు
అర్హత:
న్యాయశాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయోపరిమితి: 01-11-2022 నాటికి 35 సంవత్సరాలు
మించకూడదు.
జీత భత్యాలు:
రూ.77,840
– రూ.1,36,520.
ఎంపిక
ప్రక్రియ: స్క్రీనింగ్ టెస్ట్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), రాత పరీక్ష, మౌఖిక పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు
రుసుము: రూ.1500 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.750).
స్క్రీనింగ్
టెస్ట్ పరీక్షా కేంద్రం: గుంటూరు, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.
ముఖ్యమైన
తేదీలు...
ఆన్ లైన్
దరఖాస్తులు ప్రారంభం: 17-11-2022.
ఆన్ లైన్
దరఖాస్తులకు చివరి తేదీ: 08-12-2022.
స్క్రీనింగ్
టెస్ట్ హాల్ టిక్కెట్ల డౌన్లోడ్: 29-12-2022 నుంచి 07-01-2023 వరకు.
స్క్రీనింగ్
పరీక్ష తేదీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష): 07-01-2023.
స్క్రీనింగ్
టెస్ట్ ఫలితాల వెల్లడి: 21-01-2023.
రాత పరీక్ష
హాల్ టిక్కెట్ల డౌన్లోడ్: 24-02-2023.
రాత పరీక్ష
తేదీ (ఆఫ్లైన్): 05-03-2023, 06-03-2023.
రాత పరీక్ష
ఫలితాల ప్రకటన: 21-03-2023.
మౌఖిక పరీక్ష
ప్రారంభం: 10-04-2023.
తుది ఫలితాల
ప్రకటన: 28-04-2023.
0 Komentar