Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP High Court Recruitment 2022: Apply for Computer Operator Posts in High Court

 

AP High Court Recruitment 2022: Apply for Computer Operator Posts in High Court

ఏపీ హైకోర్టులో కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు జీత భత్యాలు: నెలకు రూ. 40,970 – రూ. 1,24,380.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతిలోని ఏపీ హైకోర్టు. .. డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి ఆన్ లైన్ దరఖాస్తులు కోరుతోంది.

కంప్యూటర్ ఆపరేటర్: 11 పోస్టులు

అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లో పోస్ట్ గ్రాడ్యూయేట్ డిగ్రీ.

వయోపరిమితి: 01-07-2022 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: నెలకు రూ. 40,970 – రూ. 1,24,380.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు రుసుం: రూ.800 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ. 400).

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 04-11-2022.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21-11-2022.

NOTIFICATION

APPLY HERE

PRESS NOTE ON REVISED APPLICATION DATES

HIGH COURT POSTS SYLLABUS

WEBSITE

==========================

AP High Court Recruitment 2022: ఏపీ హైకోర్టు, జిల్లా కోర్టుల్లో 3673 పోస్టులు – పూర్తి వివరాలు ఇవే

CLICK HERE

==========================

Previous
Next Post »
0 Komentar

Google Tags