AP High Court
Recruitment 2022: Apply for 112 Examiner Posts in the Judicial Districts of
State
ఏపీ జిల్లా
కోర్టుల్లో 112 ఎగ్జామినర్ పోస్టులు – జీత భత్యాలు: నెలకు రూ.23,780
- రూ.76,730.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన 112 ఎగ్జామినర్ పోస్టుల భర్తీకి ఏపీ హైకోర్టు ఆన్ లైన్
దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఎగ్జామినర్: 112 పోస్టులు
జిల్లాల
వారీగా ఖాళీలు:
1. అనంతపురం- 09
2. చిత్తూరు- 10
3. తూర్పు గోదావరి- 11
4. గుంటూరు- 10
5. వైఎస్ఆర్ కడప- 08
6. కృష్ణా- 17
7. కర్నూలు- 07
8. ఎస్
పీఎస్ఆర్ నెల్లూరు- 02
9. ప్రకాశం-
06
10. శ్రీకాకుళం-
10
11. విశాఖపట్నం
- 12
12. విజయనగరం-
02
13. పశ్చిమ
గోదావరి- 08
మొత్తం ఖాళీల
సంఖ్య: 112.
అర్హత:
ఇంటర్మీడియట్ పరీక్ష ఉత్తీర్ణత.
వయోపరిమితి: 01-07-2022 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు:
నెలకు రూ.23,780 – రూ. 76,730.
ఎంపిక
ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ధ్రువపత్రాల
పరిశీలన తదితరాల ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు
రుసుం: రూ.800 (ఎస్సీ, ఎస్టీ,
దివ్యాంగ అభ్యర్థులకు రూ.400).
ఆన్లైన్
దరఖాస్తులు ప్రారంభం: 22-10-2022.
ఆన్ లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 11-11-2022.
DISTRICTS ECOURTS LINK STATE WISE
==========================
AP High Court Recruitment 2022: ఏపీ హైకోర్టు, జిల్లా కోర్టుల్లో 3673 పోస్టులు – పూర్తి వివరాలు ఇవే
==========================
0 Komentar