AP High Court
Recruitment 2022: Apply for Section / Court / Scrutiny / Accounts Officer Posts
in High Court
ఏపీ
హైకోర్టులో సెక్షన్ ఆఫీసర్ / కోర్టు ఆఫీసర్ / స్క్రూటిని ఆఫీసర్ / అకౌంట్స్ ఆఫీసర్
పోస్టులు – జీత భత్యాలు: నెలకు రూ. 57,100 – రూ. 1,47,760.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రం అమరావతిలోని ఏపీ హైకోర్టు. .. డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన
సెక్షన్ ఆఫీసర్/ కోర్టు ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆన్ లైన్ దరఖాస్తులు కోరుతోంది.
సెక్షన్
ఆఫీసర్ / కోర్టు ఆఫీసర్ / స్క్రూటిని ఆఫీసర్/ అకౌంట్స్ ఆఫీసర్: 09 పోస్టులు
అర్హత: బ్యాచిలర్
డిగ్రీ(లా/ ఆర్ట్స్ / సైన్స్/ కామర్స్) లేదా లా డిగ్రీ ఉత్తీర్ణత.
వయోపరిమితి: 01-07-2022 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు: నెలకు రూ.57,100 - రూ.1,47,760.
ఎంపిక
ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ధ్రువపత్రాల
పరిశీలన తదితరాల ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు
రుసుం: రూ.800 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ. 400).
ఆన్లైన్
దరఖాస్తులు ప్రారంభం: 04-11-2022.
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 21-11-2022.
PRESS NOTE ON REVISED APPLICATION DATES
==========================
AP High Court Recruitment 2022: ఏపీ హైకోర్టు, జిల్లా కోర్టుల్లో 3673 పోస్టులు – పూర్తి వివరాలు ఇవే
==========================
0 Komentar