BEL Engineer Recruitment 2022: Apply for
260 Project & Trainee Engineer Posts
బెల్-ఘజియాబాద్లో
260 ట్రెయినీ & ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు - జీతభత్యాలు: నెలకు రూ.30,000-రూ.55,000
ఘజియాబాద్
లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు
కోరుతోంది.
మొత్తం
ఖాళీలు: 260
ట్రెయినీ
ఇంజినీర్,
ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు.
విభాగాలు:
మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, సివిల్, ఎలక్ట్రికల్ తదితరాలు.
అర్హత:
1. ట్రెయినీ ఇంజినీర్: సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్
ఉత్తీర్ణత.
వయసు: 28 ఏళ్లు మించకూడదు.
పని అనుభవం:
కనీసం 01 ఏడాది పని అనుభవం ఉండాలి.
జీతభత్యాలు:
నెలకు రూ.30,000-రూ.40,000 చెల్లిస్తారు.
దరఖాస్తు
ఫీజు: రూ.150.
2. ప్రాజెక్ట్ ఇంజినీర్: సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ
ఇంజినీరింగ్ ఉత్తీర్ణత.
వయసు: 32 ఏళ్లు మించకూడదు.
పని అనుభవం:
కనీసం 02 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
జీతభత్యాలు:
నెలకు రూ.40,000 - రూ.55,000 చెల్లిస్తారు.
దరఖాస్తు
ఫీజు: రూ.400.
ఎంపిక
విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా
తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు
చివరి తేది: 14.12.2022
0 Komentar