Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BEL Recruitment 2022: Apply for 111 Project Engineer-I & Trainee Engineer-I Posts – Details Here

 

BEL Recruitment 2022: Apply for 111 Project Engineer-I & Trainee Engineer-I Posts – Details Here

భారత్ ఎలక్ట్రానిక్స్ లో 111 ట్రైనీ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు - జీత భత్యాలు: నెలకు రూ.30,000 - రూ.55,000.

బెంగళూరులోని భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. . . తాత్కాలిక ప్రాతిపదికన ట్రైనీ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

1. టైనీ ఇంజినీర్-1: 50 పోస్టులు

2. ప్రాజెక్ట్ ఇంజినీర్-1: 61 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 111

విభాగాలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్.

అర్హత: బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజినీరింగ్ డిగ్రీ (ఎలక్ట్రానిక్స్/ మెకానికల్/ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత.

వయో పరిమితి: 01.10.2022 నాటికి టీఈ పోస్టులకు 28 ఏళ్లు, పీఈ పోస్టులకు 32 ఏళ్లు మించకూడదు.

జీత భత్యాలు: నెలకు టీఈ పోస్టులకు రూ.30,000 - రూ.40,000, పీఈ పోస్టులకు రూ.40,000 - రూ.55,000.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: పీఈ పోస్టులకు రూ.400, టీఈ పోస్టులకు రూ.150.

ఆన్లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 23.11.2022.

NOTIFICATION

ONLINE PAYMENT

APPLICATION

CAREERS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags