Delegation
of powers and functions to the HMs Working in the Schools of Govt, ZPP/ MPP
School
Education - Delegation of powers and functions to the Headmasters working in
the Schools of Government, ZPP/ MPP and Municipal Management, Mandal
Educational Officers/ Deputy Inspectors of Schools, Deputy Educational
Officers, District Educational Officers and the Commissioner of School
Education Orders - Issued.
G.O.Ms. No: 180, Dated: 18.11.2022
వివిధ రకాల సెలవులు, జీతాలు, ఇంక్రిమెంట్లు, పే ఫిక్సేషన్లు మంజూరు అధికారాలు గురించి ప్రభుత్వ ఉత్తర్వులు
(G.O. 180) జారీ
వివరాలు తెలుగు లో
1. ఇప్పటి వరకు అమలులో ఉన్న సెలవు
మంజూరు అధికారాల జీవో 40, జీవో 70, జీవో 84 స్థానంలో ఈ జీవో 180 విడుదల.
2. ఈ జీవో అన్ని గవర్నమెంట్, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్
మ్యానేజ్మెంట్ స్కూల్స్ మరియు టీచర్స్ కు (Govt., ZPP/MPP & Municipal) వర్తింపు.
3. మిగతా మ్యానేజ్మెంట్ ప్రధానోపాధ్యాయుల తో సమానంగా మున్సిపల్ ప్రధానోపాధ్యాయులకు కూడా డ్రాయింగ్ పవర్స్.
👉3. 1 నుండి 8 తరగతులు ఉన్న ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్, ప్రీ హై స్కూల్ (Primary, UP) ప్రధానోపాధ్యాయులు, ఆ స్కూల్స్ లో టీచర్ లకు సి ఎల్స్, స్పెషల్ సి ఎల్స్, మంజూరు అధికారం కలిగి ఉంటారు.
👉4. హై స్కూల్
మరియు హై స్కూల్ ప్లస్ ప్రధానోపాధ్యాయులు
(Govt., ZPP/MPP & Municipal) తమ టీచర్స్ కు
▶. CLs, Special
Cls,
▶. అలాగే ELs, Half
Pay Leaves, EOL, Commuted Leaves నాలుగు (4) నెలల వరకు, 6 నెలల మాటర్నిటీ లీవ్ మంజూరు చేయవచ్చు.
▶. ఇంక్రిమెంట్స్, పే ఫిక్సేషన్ లు, ఏ ఏ ఎస్, ఎల్ టి సి, పి ఎఫ్
పార్ట్ ఫైనల్, లోన్, APGLI, GIS ఫార్వార్డ్ చేయడం, పెన్షన్ ప్రపోజల్స్ పంపడం, మెడికల్ రీయంబర్స్మెంట్
ప్రపోజల్స్ డ్రాయింగ్ వంటి అధికారాలు
కలిగి ఉంటారు.
👉5. మండల విద్యా
శాఖా అధికారులు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్:
▶. ఫౌండేషన్, ఫౌండేషన్
ప్లస్, ప్రీ హై స్కూల్ (Primary, UP -Govt., ZPP/MPP & Municipal) హెడ్ మాస్టర్స్ యొక్క CLs, Spl CLs మంజూరు
అధికారం.
▶. తమ మండలంలోని ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్, ప్రీ హై స్కూల్ లో ఉపాధ్యాయుల అందరి ELs, Half Pay Leaves, EOL, Commuted Leaves తదితర ఇతర సెలవులు నాలుగు (4) నెలల వరకు, 6 నెలల మాటర్నిటీ లీవ్ మంజూరు అధికారం.
▶. ఇంక్రిమెంట్స్, పే ఫిక్సేషన్ లు, ఏ ఏ ఎస్, ఎల్ టి సి, పి ఎఫ్ పార్ట్ ఫైనల్, లోన్, APGLI, GIS ఫార్వార్డ్ చేయడం, పెన్షన్ ప్రపోజల్స్ పంపడం, మెడికల్ రీయంబర్స్మెంట్ ప్రపోజల్స్ డ్రాయింగ్ వంటి అధికారాలు కలిగి ఉంటారు.
👉6. డిప్యూటీ
ఎడ్యుకేషనల్ ఆఫీసర్
▶. హై స్కూల్ మరియు హై స్కూల్ ప్లస్ లో ప్రధానోపాధ్యాయుల
(Govt., ZPP/MPP & Municipal) CLs, Spl CLs మంజూరు అధికారం.
▶. తమ పరిధిలోని అన్ని ఫౌండేషన్, ఫౌండేషన్
ప్లస్, ప్రీ హై స్కూల్
హై స్కూల్ మరియు హై స్కూల్ ప్లస్ లో అందరు ఉపాధ్యాయుల, ప్రధానోపాధ్యాయుల (Govt., ZPP/MPP & Municipal) ELs, Half Pay Leaves,
EOL, Commuted Leaves నాలుగు 4 నెలల పై బడి 6 నెలల వరకు మంజూరు చేయవచ్చు.
▶. హై స్కూల్ మరియు హై స్కూల్ ప్లస్ లో ప్రధానోపాధ్యాయుల ఇంక్రిమెంట్స్, పే ఫిక్సేషన్ లు, ఏ ఏ ఎస్, ఎల్ టి సి, పి ఎఫ్ పార్ట్ ఫైనల్, లోన్, APGLI, GIS ఫార్వార్డ్ చేయడం, పెన్షన్ ప్రపోజల్స్ పంపడం, మెడికల్ రీయంబర్స్మెంట్ ప్రపోజల్స్ డ్రాయింగ్ వంటి అధికారాలు కలిగి ఉంటారు.
👉7. డిస్ట్రిక్ట్
ఎడ్యుకేషనల్ ఆఫీసర్
▶. తమ పరిధిలో ని డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ / అసిస్టెంట్
డైరెక్టర్,/ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ / మండల విద్యా శాఖా
అధికారులు CLs, Spl CLs మంజూరు అధికారం.
▶. తమ పరిధిలోని
అన్ని ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్, ప్రీ హై స్కూల్ హై స్కూల్ మరియు హై
స్కూల్ ప్లస్ లో అందరు ఉపాధ్యాయుల, ప్రధానోపాధ్యాయుల, (Govt., ZPP/MPP &
Municipal) ELs, Half Pay Leaves, EOL, Commuted Leaves 6 నెలల పై బడి 1
సంవత్సరం వరకు మంజూరు చేయవచ్చు.
▶. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ / అసిస్టెంట్ డైరెక్టర్,/ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ / మండల విద్యా శాఖా అధికారుల ఇంక్రిమెంట్స్, పే ఫిక్సేషన్ లు, ఏ ఏ ఎస్, ఎల్ టి సి, పి ఎఫ్
పార్ట్ ఫైనల్, లోన్, APGLI, GIS ఫార్వార్డ్ చేయడం, పెన్షన్ ప్రపోజల్స్ పంపడం, మెడికల్ రీయంబర్స్మెంట్
ప్రపోజల్స్ డ్రాయింగ్ వంటి అధికారాలు కలిగి ఉంటారు.
0 Komentar