Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ECIL Recruitment 2022: Walk-in Interview Details for 190 Technical Officer Posts

 

ECIL Recruitment 2022: Walk-in Interview Details for 190 Technical Officer Posts

ఈసీఐఎల్ లో 190 టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు - జీత భత్యాలు: నెలకు రూ.25,000 నుంచి రూ.31,000 వరకు

భారత ప్రభుత్వ రంగ సంస్థ- హైదరాబాద్ లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్... దేశవ్యాప్తంగా వివిధ తయారీ కార్యకలాపాల్లో భాగంగా ఒప్పంద ప్రాతిపదికన టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

టెక్నికల్ ఆఫీసర్: 190 పోస్టులు

అర్హత: బీఈ, బీటెక్ (ఎస్ఈ/ఐటీ/ ఈసీఈ/ ఈఈఈ/ ఈ&ఐ/ ఈటీసీ/ ఎలక్ట్రానిక్స్/ మెకానికల్/ ఎలక్ట్రికల్) ఉత్తీర్ణతతోపాటు సంబంధిత రంగంలో ఏడాది పని అనుభవం ఉండాలి.

పని ప్రదేశాలు: ముంబయి, హైదరాబాద్, నాలియా, బెంగళూరు, కైగా, రావత్భట, కోట, అలహాబాద్, అండమాన్ & నికోబార్, లఖ్ నవూ, వైజాగ్, యాదాద్రి.

ఎంపిక విధానం: విద్యార్హతలో సాధించిన మార్కులు, సంబంధిత పని అనుభవం, పర్సనల్ ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీత భత్యాలు: నెలకు రూ.25,000 నుంచి రూ.31,000 వరకు చెల్లిస్తారు.

వాక్-ఇన్ తేదీ: 26-11-2022, 28-11-2022, 29-11-2022.

వేదిక: ఫ్యాక్టరీ మెయిన్ గేట్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఈసీఐఎల్ పోస్టు, హైదరాబాద్.

NOTIFICATION

APPLICATION

WALK-IN DETAILS

JOB DETAILS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags