IOCL Recruitment 2022: Apply for 465 Apprentice
Posts – Details Here
ఐఓసీఎల్ పైప్
లైన్స్ విభాగంలో 465 అప్రెంటిస్ ఖాళీలు - అర్హత మరియు దరఖాస్తు వివరాలు ఇవే
అతి పెద్ద
భారత ప్రభుత్వ రంగ సంస్థ - ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, పైప్ లైన్స్ డివిజన్ పరిధిలోని ఐదు రీజియన్లలో కింద
పేర్కొన్న టెక్నికల్, నాన్-టెక్నికల్
ట్రేడుల్లో అప్రెంటిస్ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు
కోరుతోంది.
పైప్ లైన్ రీజియన్లు:
వెస్ట్రన్, నార్తెర్న్, ఈస్టన్, సదరన్, సౌత్ ఈస్టర్న్.
అప్రెంటిస్: 465 ఖాళీలు (యూఆర్- 233, ఎస్సీ- 63, ఎస్టీ- 34, ఓబీసీ- 96, ఈడబ్ల్యూఎస్- 39). ట్రేడులు: మెకానికల్, ఎలక్ట్రికల్, టీ&ఐ, హ్యూమన్ రిసోర్స్, అకౌంట్స్ /
ఫైనాన్స్,
డేటా ఎంట్రీ ఆపరేటర్, డొమెస్టిక్
డేటా ఎంట్రీ ఆపరేటర్.
అర్హత: 12వ తరగతి, సంబంధిత విభాగంలో
ఐటీఐ,
డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత.
వయోపరిమితి: 10.11.2022 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక
ప్రక్రియ: రాత పరీక్ష, వైద్య పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్లైన్ దరఖాస్తు
ప్రారంభ తేదీ: 10.11.2022.
ఆన్లైన్ దరఖాస్తు
కు చివరి తేదీ: 30.11.2022.
అడ్మిట్
కార్డ్ డౌన్లోడ్ తేదీలు: 08.12.2022 నుంచి 18.12.2022 వరకు.
రాత పరీక్ష
తేదీ: 18.12.2022.
0 Komentar