NALCO Recruitment 2022 – Apply for 375
Trade Apprentice Posts
నాల్కోలో 375 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు – పూర్తి వివరాలు ఇవే
ఒడిశా
రాష్ట్రం అంగుల్ లోని నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్. . . 2022-23 సంవత్సరానికి ట్రేడ్ అప్రెంటిస్ శిక్షణ కోసం అర్హులైన
అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ట్రేడ్
అప్రెంటిస్: 375 పోస్టులు
ట్రేడ్:
ఫిట్టర్,
టర్నర్, వెల్డర్, మెషినిస్ట్, మెకానిక్
మోటార్ వెహికల్, ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, డీజిల్
మెకానిక్,
పీఏఎస్ఏఏ, ల్యాబ్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అసిస్టెంట్ (కెమికల్ ప్లాంట్).
అర్హత: పదో
తరగతి,
సంబంధిత ట్రేడ్ ఐటీఐ, బీఎస్సీ
(ఫిజిక్స్/కెమిస్ట్రీ) ఉత్తీర్ణులై ఉండాలి.
శిక్షణ
వ్యవధి: ఒక సంవత్సరం.
ఎంపిక
విధానం: సీనియారిటీ, ఐటీఐ/ హెచ్ఎస్సీ
మార్కులు,
ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు
విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను వ్యక్తిగతంగా లేదా ఆర్డినరీ పోస్టు ద్వారా డిప్యూటీ
జనరల్ మేనేజర్(హెస్ఆర్డీ) కార్యాలయం, ట్రెయినింగ్
ఇన్స్టిట్యూట్, ఎస్ & పి కాంప్లెక్స్, నాల్కో, అంగుల్ జిల్లా ఒడిశా చిరునామాకు పంపించాలి.
దరఖాస్తు
స్వీకరణ చివరి తేదీ: 07-12-2022.
0 Komentar